Перейти к содержимому

Friday Vlog | ఆరోగ్యం కోసం ఒక్క అడుగు ముందుకు | My Simple Healthy Habits

Swathi's Simple Life

0:00 / 0:00

Friday Vlog | ఆరోగ్యం కోసం ఒక్క అడుగు ముందుకు | My Simple Healthy Habits

77 просмотров · 10 дней назад
Swathi's Simple Life
35 подписчиков
77 просмотров · 10 дней назад
హాయ్, హలో అందరూ బాగున్నారా ❤️ Welcome back to **Swathi’s Simple Life**! ఈరోజు వీడియోలో నా *Friday Vlog* మీతో share చేసుకుంటున్నాను. 😊 ఈ మధ్య ఆరోగ్యంగా ఉండటానికి నా daily routineలో కొన్ని చిన్న చిన్న changes చేసుకోవాలని అనుకుంటున్నాను. పెద్దగా ఏమీ కాదు… మన రోజువారీ పనుల్లోనే కొన్ని చిన్న habits మార్చుకుంటే మన lifestyleని ఇంకొంచెం betterగా చేసుకోవచ్చు కదా. ఈ vlogలో morning yoga నుంచి kitchen cleaning, cooking, dosa preparation, food storageలో చిన్న changes, officeకి lunch pack చేసుకోవడం, evening routine వరకు నా Friday ఎలా గడిచిందో మీతో share చేసుకున్నాను. ❤️ నా లాంటి working womenకి ఈ simple daily routine & healthy lifestyle changes relatableగా ఉంటాయని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే *Like 👍 | Comment 💬 | Subscribe ❤️* చేయడం మర్చిపోవద్దు. Thank you so much for watching! 🌸 #FridayVlog #SwathisSimpleLife #HealthyHabits #DailyVlog #TeluguVlog