Перейти к содержимому

అట్ల తద్ది – ఓ తీయని మధురస్మృతి 🌸 | అట్ల తద్ది పండుగ విశేషాలు | Atla Taddi Telugu

Sridevi gari kathalu

0:00 / 0:00

అట్ల తద్ది – ఓ తీయని మధురస్మృతి 🌸 | అట్ల తద్ది పండుగ విశేషాలు | Atla Taddi Telugu

657 просмотров · 7 дней назад
Sridevi gari kathalu
80 подписчиков
657 просмотров · 7 дней назад
అట్ల తద్ది – ఓ తీయని మధురస్మృతి 🌸🙏 తెలుగు సంస్కృతిలో ప్రత్యేకమైన పండుగ అట్ల తద్ది. ఆడపిల్లలు, మహిళలు ఆనందంగా జరుపుకునే ఈ పండుగతో ఎన్నో మధురమైన జ్ఞాపకాలు ముడిపడి ఉన్నాయి. ఊయలలు ఊగుతూ, అట్లు నైవేద్యంగా సమర్పిస్తూ, సంప్రదాయ పూజలు చేస్తూ జరుపుకునే అట్ల తద్ది పండుగ విశేషాలు, ఆచారాలు, ప్రాధాన్యత ఈ వీడియోలో తెలుసుకుందాం. 🌸 అట్ల తద్ది – ఓ తీయని మధురస్మృతి 🙏 మన సంప్రదాయాలను, మన సంస్కృతిని భావితరాలకు అందిద్దాం. రచన : శ్రీమతి పొన్నపల్లి రమాశ్రీదేవి మీకు ఈ వీడియో నచ్చితే 👍 Like చేయండి 📲 Share చేయండి ఛానల్‌ను Subscribe చేయండి