Перейти к содержимому

విలక్షణ నటుడు నాగభూషణం గారి ఊరు చూద్దాం | Let’s See Actor Nagabhushanam’s Native Village | Suhari

Suhari Vibes

0:00 / 0:00

విలక్షణ నటుడు నాగభూషణం గారి ఊరు చూద్దాం | Let’s See Actor Nagabhushanam’s Native Village | Suhari

101 680 просмотров · 4 мес. назад
Suhari Vibes
7,42 тыс. подписчиков
101 680 просмотров · 4 мес. назад
ఈ ప్రయాణంలో సందర్శించే ప్రతి ప్రాంతంలోని ప్రత్యేకతలు, గొప్ప సంస్కృతి, సంప్రదాయాలు, అలాగే అక్కడి విశిష్ట వ్యక్తుల కృషిని మీ కళ్లకు కట్టినట్లుగా చూపించబోతున్నాం. అంతేకాదు, ఆ నేలపై వికసించిన అపురూపమైన కళలు, వృత్తులు, మరియు చరిత్రను ప్రతిబింబించే ప్రదేశాల ఆసక్తికరమైన కథనాలను వైవిధ్యభరితంగా మీకు అందించబోతున్నాం. మా ఈ ప్రయత్నానికి… మీ ప్రోత్సాహం కావాలి. అందిస్తారని ఆకాంక్షిస్తూ, మీ సుహారి.