Перейти к содержимому

MISTY Jungle Village & COOK/జోరువానలో జొన్నపిక్కల కూర/కొండగ్రామాన్ని కమ్మిన పొగమంచు ‪@TribalMirror‬

Tribal Mirror

0:00 / 0:00

MISTY Jungle Village & COOK/జోరువానలో జొన్నపిక్కల కూర/కొండగ్రామాన్ని కమ్మిన పొగమంచు ‪@TribalMirror‬

397 058 просмотров · 1 г. назад
Tribal Mirror
199 тыс. подписчиков
397 058 просмотров · 1 г. назад
Misty Jungle Village / జోరువానలో జొన్నపిక్కల కూర / కొండగ్రామాన్ని కమ్మిన పొగమంచు @TribalMirror #tribalmirror #food #tribalunity #arakutribalculture #cooking #nature #Mist #village ఒరిస్సా మూలాలు ఉన్న ఒక గిరిజన తెగ చాలాకాలం క్రితం ఆంధ్రా అడవుల్లో ఏర్పరుచుకున్న కొండగ్రామం లో దట్టంగా కురిసిన వర్షానికి ఆకస్మికంగా కమ్మేసిన పొగమంచు అందాలు ఈ వీడియోలో చూస్తాము. అలాగే జోరువానలో ఒరిస్సా స్టయిల్లో మొక్కజొన్నలతో వండిన కూర ఘుమఘుమలు చూడవచ్చు. In our " Tribal Mirror" YouTube channel I will show you about the different tribes of Andhra region, their way of life, food habits, customs, traditions and habitats.You can see the special connection of the tribals with the forests and the beauty of the hard work of the creatures.You can also see beautiful natural beauty.Please" SUBSCRIBE " if you like more videos on our channel. ------------------------------------------------------------------------ Tribal Mirror యూట్యూబ్ ఛానెల్లో గిరిజన ప్రాంత ఆదివాసుల ఆచారాల, అలవాట్లు, ఆహారం మరియు ఆవాసాలు గురించి చూపిస్తాను. అలాగే రమణీయ ప్రకృతి అందాలు, వాటితో గిరిబిడ్డలకు ఉన్న అనుబంధాన్ని మన ఛానల్ లో చూడవచ్చు. మరిన్ని విడియోలు చూసి మీకు నచ్చితే Tribal Mirror ఛానల్ ను Subscribe చేస్తారని ఆశిస్తూ.....