Перейти к содержимому

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త | Ascharyakarudu Aalochanakartha | Sunday School Action Song | HOREB

HOREB Ecclesia

0:00 / 0:00

ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త | Ascharyakarudu Aalochanakartha | Sunday School Action Song | HOREB

5 380 просмотров · 3 года назад
HOREB Ecclesia
16,8 тыс. подписчиков
5 380 просмотров · 3 года назад
ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త | Ascharyakarudu Aalochanakartha | Sunday School Action Song | HOREB Prayer House Lyrics: ఆశ్చర్యకరుడు ఆలోచనకర్త నిత్యుడగు తండ్రి సమాధానకర్త తన వంటి గొప్ప దేవుడు ఎవరున్నారిలలో తన సాటైన ధీటైన దేవుడులేడిలలో 1. తన చేతిలో రోగాలు నయమైపోయెను తన చూపుతో దయ్యాలు విలవిలలాడెను తన మాటతో ప్రకృతినే శాసించినవాడు నీటిపై ఠీవిగా నడచినవాడతడు 2. మనకోసము తన ప్రాణాన్నే బలి ఇచ్చిన వాడతడు మన కోసమే సజీవుడై లేచినవాడతాడు తన శాంతినే పంచిపెట్టిన శాంతమూర్తి యేసు తన సర్వాన్నే ధారపోసిన త్యాగశీలి క్రీస్తు Listen, enjoy and be blessed through this song! Also, encourage your little tots (age 3-8) to join us for Sunday School every Wednesday at 5:30 PM IST and your kids (age 9 and above) to join us every Sunday at 5:30 PM IST. Thanks for tuning in! God bless! Invited by: God Servant, Bro A Samuel Stephen (Bush), God's Handmaiden, Sis Abigail Bush and THE CHURCH at HOREB Gokul Plots, Kukatpally, Hyderabad, IND. Feel free to contact us at: 9246583847/46 Visit our website: https://www.horeb.church/ E-mail us at: ministry.horeb@gmail.com #HOREBEcclesia #SundaySchoolSongs #ActionSongs #TeluguSundaySchoolSongs All rights reserved.