ఓ మహిళ మరువకు నేడు | O Mahila Maruvaku Nedu | Christian Women's Ministry Song | Hebron Song
The PsalmX
0:00 / 0:00
ఓ మహిళ మరువకు నేడు | O Mahila Maruvaku Nedu | Christian Women's Ministry Song | Hebron Song
1 913 просмотров · 2 месяца назад
The PsalmX
213 подписчиков
1 913 просмотров · 2 месяца назад
🙏 ఓ మహిళ మరువకు నేడు
Lyrics:
ఓ మహిళ మరువకు నేడు - మహిలో నీ బాధ్యత చూడు -
మార్తవలే సణుగకను - మరియ వలె మెలుగు - జయ జీవితమే కలుగు
1. తన ప్రజలను విడిపించిన ఆ ఎస్తేరులా ప్రార్ధించు జమ్ములో తమ్ముని కాచిన ఆ మిర్యామును గమనించు (నీ బాధ్యత గుర్తించు) -2
2. బీదల అక్కర లెరిగిన ఆ - దోర్కా ను గమనించు ఓర్పులో నేర్పరి రుతువలె - శ్రమలలో జీవించు ( హన్నా వలె ప్రార్ధించు) -2
3. షూనేమీయురాలువలెను - ఘనముగానే జీవించు మగ్దలేనే మరియ వలెను - ప్రభువును ప్రేమించు (అది భామని ఎంచు) -2
4. రానయున్న ప్రియావరుని - ఎదుర్కోనుటకు సిద్ధమేనా నిద్దురపోయే సమయమిదా - సిద్దెను గమనించు (ప్రభు రాకడ మదినుంచు) – 2
A powerful Telugu Women's Christian Song that encourages every believing woman to live a life of prayer, faith, love, service, and readiness for the coming of our Lord Jesus Christ.
This inspiring song reminds us to follow the examples of Esther, Miriam, Dorcas, Ruth, Hannah, the Shunammite Woman, Mary Magdalene, and the Wise Virgins, living a life that glorifies God.
🎵 Song: ఓ మహిళ మరువకు నేడు
🎤 Singer/Ministry: Sis. Swarnalatha Jaison, Hebron
📺 Presented by: PsalmX
🎬 Format: Official Lyric Video
📖 Bible Verse
"గుణవతియైన భార్యను ఎవడు కనుగొనును? ఆమె విలువ ముత్యములకంటె ఎంతో అధికము."
— సామెతలు 31:10
✨ About PsalmX
PsalmX is dedicated to sharing inspiring Telugu Christian worship songs, Hebron songs, gospel music, lyric videos, women's songs, youth songs, Sunday School songs, and timeless Christian classics that glorify Jesus Christ.
🔔 Subscribe to @thepsalmx for more:
🎵 Telugu Christian Songs
👩 Women's Christian Songs
🎼 Hebron Songs
📖 Lyric Videos
🙏 Worship Songs
✝️ Gospel Music
Every Beat for His Glory. ✝️
Copyright Notice:
This song belongs to its respective copyright owners. This upload is shared for worship, encouragement, and Gospel ministry. If you are the copyright owner and have any concerns, please contact us.