దేవాలయముకంటె గొప్పవాడు. || మత్తయి సువార్త 12:6 || A Servant of God’s Word. || Brahmaji || #Jesus
The Truth - Only Jesus Christ
0:00 / 0:00
దేవాలయముకంటె గొప్పవాడు. || మత్తయి సువార్త 12:6 || A Servant of God’s Word. || Brahmaji || #Jesus
417 просмотров · 3 недели назад
The Truth - Only Jesus Christ
318 подписчиков
417 просмотров · 3 недели назад
దేవాలయముకంటె గొప్ప వాడిక్కడ నున్నాడని మీతో చెప్పుచున్నాను.
మత్తయి సువార్త 12:6
యేసు ఈ దేవాలయమును పడగొట్టుడి, మూడు దినములలో దాని లేపుదునని వారితో చెప్పెను.
యోహాను సువార్త 2:19
అయితే ఆయన తన శరీరమను దేవాలయమునుగూర్చి యీ మాట చెప్పెను.
యోహాను సువార్త 2:21
ఏలయనగా దేవత్వముయొక్క సర్వపరిపూర్ణత శరీరముగా క్రీస్తునందు నివసించు చున్నది;
కొలొస్సయులకు 2:9
ఆ వాక్యము శరీరధారియై, కృపాసత్యసంపూర్ణు డుగా మనమధ్య నివసించెను; తండ్రివలన కలిగిన అద్వి తీయకుమారుని మహిమవలె మనము ఆయన మహిమను కనుగొంటిమి
యోహాను సువార్త 1:14
అయితే క్రీస్తు రాబోవుచున్న మేలులవిషయమై ప్రధానయాజకుడుగా వచ్చి, తానే నిత్యమైన విమోచన సంపాదించి, హస్తకృతము కానిది, అనగా ఈ సృష్టి సంబంధము కానిదియు, మరి ఘనమై
హెబ్రీయులకు 9:11
మేకలయొక్కయు కోడెలయొక్కయు రక్తముతో కాక, తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధస్థలములో ప్రవేశించెను.
హెబ్రీయులకు 9:12
మీరు దేవుని ఆలయమై యున్నారనియు, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నాడనియు మీరెరుగరా?
1 కొరింథీయులకు 3:16