“2029లో మొత్తం వెలికి తీస్తాం.. గోవిందరాజులు సంచలన వ్యాఖ్యలు.. @prajavoicenews
PRAJA VOICE NEWS
0:00 / 0:00
“2029లో మొత్తం వెలికి తీస్తాం.. గోవిందరాజులు సంచలన వ్యాఖ్యలు.. @prajavoicenews
2 743 просмотра · 20 часов назад
PRAJA VOICE NEWS
13 тыс. подписчиков
2 743 просмотра · 20 часов назад
సాయి ప్రసాద్ రెడ్డిపై విమర్శలు చేసినందుకే జిల్లా అధ్యక్ష పదవి వచ్చిందా..? మరో పదవి కోసమే మా సాయి ప్రసాద్ రెడ్డిపై విమర్శలు చేస్తున్నారా..? అంటూ 23వ వార్డు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి గోవిందరాజులు ఘాటు వ్యాఖ్యలు చేశారు.
2029లో మొత్తం వెలికి తీస్తామని ఆయన పేర్కొన్నారు. గత రెండు సంవత్సరాల్లో ఒక్క నిరుపేదకైనా సెంటు స్థలం ఇచ్చారా..? అంటూ ప్రశ్నించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏం మొహం పెట్టుకుని ప్రజలను ఓట్లు అడుగుతారని విమర్శించారు.
ఈ సందర్భంగా సాయి ప్రసాద్ రెడ్డిపై వచ్చిన విమర్శలు, రాజకీయ పరిణామాలు, స్థానిక సంస్థల ఎన్నికలపై గోవిందరాజులు చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.
ఈ పూర్తి వీడియోలో గోవిందరాజులు చేసిన వ్యాఖ్యలను వినండి.
ప్రజా వాయిస్ న్యూస్ ఆదోని
స్థానిక వార్తలు • రాజకీయ విశ్లేషణ • ప్రజా సమస్యలు • తాజా సమాచారం
#Govindarajulu #SaiPrasadReddy #YSRCP #Adoni #AdoniNews #PoliticalNews #LocalElections #AndhraPradesh #PrajaVoiceNews #AdoniPolitics