Перейти к содержимому

ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా ॥ ASHRAYA DURGAMA NA YESAYYA ॥ Hosanna Ministries live song Pas.ABRAHAM

HOSANNA MINISTRIES OFFICIAL

0:00 / 0:00

ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా ॥ ASHRAYA DURGAMA NA YESAYYA ॥ Hosanna Ministries live song Pas.ABRAHAM

15 706 просмотров · 2 года назад
HOSANNA MINISTRIES OFFICIAL
1,01 млн подписчиков
15 706 просмотров · 2 года назад
#hosannagorantla #christiansongs #gospelsongs #hosannaministriesofficial #hosannaministriessongs #hosannaministries ఆశ్రయదుర్గమా – నా యేసయ్యా నవజీవన మార్గమునా – నన్ను నడిపించుమా ఊహించలేనే నీ కృపలేని క్షణమును కోపించుచునే వాత్సల్యము నాపై చూపినావే ||ఆశ్రయ|| 1. లోక మర్యాదలు మమకారాలు గతించి పోవునే ఆత్మీయులతో అక్షయ అనుబంధం అనుగ్రహించితివే ||2|| అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి ||2|| ||ఆశ్రయ|| 2. నాతో నీవు చేసిన నిబంధనలన్నియు నెరవేర్చుచుంటివే నీతో చేసిన తీర్మానములు స్థిరపరచితివే ||2|| అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి ||2|| ||ఆశ్రయ|| 3. పరవాసినైతిని వాగ్ధానములకు వారసత్వమున్నను నీ శిక్షణలో అనుకవతోనే నీకృ పొందెద ||2|| అందుకే ఈ స్తుతి ఘన మహిమల స్తోత్రాంజలి ||2|| ||ఆశ్రయ|| 4. నిత్య నివాసినై నీ ముఖము చూచుచు పరవశించెదనే ఈ నిరీక్షణయే ఉత్తేజము నాలో కలిగించుచున్నది ||2|| స్తుతి ఘన మహిమలు నీకే చెల్లును నా యేసయ్యా హల్లేలూయా – హల్లేలూయా – హల్లెలూయా ||2|| ||ఆశ్రయ||