31 ఏళ్ళ క్రితం మా ఇంట్లో పెళ్ళి! | Our Family's 1995 Wedding | Samskruthi Diaries
Samskruthi Diaries (సంస్కృతి డైరీస్)
0:00 / 0:00
31 ఏళ్ళ క్రితం మా ఇంట్లో పెళ్ళి! | Our Family's 1995 Wedding | Samskruthi Diaries
10 222 просмотра · 1 дн. назад
Samskruthi Diaries (సంస్కృతి డైరీస్)
68 подписчиков
10 222 просмотра · 1 дн. назад
ప్రసాద్ & మాధవి పెళ్ళి — 18–19 ఫిబ్రవరి 1995, తిరువూరు (కృష్ణా జిల్లా). 31 ఏళ్ళ క్రితం మా ఇంట్లో జరిగిన పెళ్ళి — స్నాతకం, ఉపనయనంలో అమ్మ చేతి మొదటి భిక్ష, సరదా కాశీయాత్ర, పూల అంబాసిడర్ కారు, ఎదురుకోలు, గౌరీ పూజ, కన్యాదానం, అర్ధరాత్రి జీలకర్ర-బెల్లం, మాంగల్యధారణ, తలంబ్రాలు, బ్రహ్మముడి, మెట్టెలు — ప్రతి ఘట్టం అర్థంతో.
Prasad & Madhavi's wedding, 18–19 February 1995, Tiruvuru (Krishna District). A real 90s Telugu family wedding restored from the original VCD: Snathakam, Amma's first alms at the Upanayanam, the playful Kasi Yatra, a flower-decked Ambassador, Edurukolu, Gowri Puja, Kanyadanam, Jeelakarra-Bellam at 12:38 AM, Mangalya Dharana, Talambralu, Brahmamudi and Mettelu — every ritual explained in Telugu and English. Look out for little Shashank, whose own wedding (2024) is also on this channel!
⏱ Chapters
0:00 Opening | ప్రారంభం
1:04 Prasad & Madhavi | ప్రసాద్ & మాధవి
1:09 Snathakam | స్నాతకం
3:00 Upanayanam – the first alms | ఉపనయనం – భిక్షాటన
4:50 Kasi Yatra | కాశీయాత్ర
6:59 Blessings of the Muttaiduvas | ముత్తైదువుల ఆశీర్వాదం
8:44 Off to the wedding | పూల కారులో పెళ్ళికి
9:34 Edurukolu | ఎదురుకోలు
11:15 Gowri Puja | గౌరీ పూజ
12:34 Kanyadanam & Jeelakarra-Bellam | కన్యాదానం & జీలకర్ర-బెల్లం
14:50 Family & friends | బంధుమిత్రులు
15:50 Mangalya Dharana | మాంగల్యధారణ
17:15 Talambralu | తలంబ్రాలు
19:50 Garlands & Brahmamudi | పూలదండలు & బ్రహ్మముడి
21:11 Blessings of the elders | పెద్దల ఆశీర్వాదం
22:47 The wedding lights | పెళ్ళి వెలుగులు
23:49 Mettelu & Homam | మెట్టెలు & హోమం
24:45 Memories forever | జ్ఞాపకాలు
📺 పెళ్ళి వేడుకలు ప్లేలిస్ట్ | Wedding series: • పెళ్ళి వేడుకలు | Telugu Wedding Traditions
💍 శశాంక్ పెళ్ళి 2024 | Shashank's wedding: • పెళ్ళికొడుకు వేడుక | Pellikoduku – Making ... • • Видео
🕰 1990 పెళ్ళి వీడియో | Our 1990 wedding: • 1990 నాటి మా పెళ్లి | ప్రతి ఆచారం అర్థంతో ...
💃 Shorts: Amma Bhiksha • అమ్మ చేతి మొదటి భిక్ష ❤️ | Upanayanam 1995... • Kasi Yatra • Shorts • Talambralu • Shorts
📷 Instagram: / samskruthidiaries • Facebook: / samskruthidiaries
🎵 Sound: original 1995 wedding audio.
సంస్కృతి డైరీస్ — సంప్రదాయం • సంస్కారం • సహృదయం
మన తెలుగు ఆచారాలు, కుటుంబ వేడుకలు, విలువల కథలు. Subscribe చేసి మాతో కలిసి ఉండండి.
#TeluguWedding #90sWedding #SamskruthiDiaries