Перейти к содержимому

ఈడీ, సీబీఐ నుంచి మాకు సమాచారం| Rahul Gandhi Explosive Claims On Modi Govt | Congress March

Samayam Telugu

0:00 / 0:00

ఈడీ, సీబీఐ నుంచి మాకు సమాచారం| Rahul Gandhi Explosive Claims On Modi Govt | Congress March

1 013 просмотров · 3 дня назад
Samayam Telugu
690 тыс. подписчиков
1 013 просмотров · 3 дня назад
ఢిల్లీలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ.. ప్రధాని నరేంద్ర మోదీ ప్రభుత్వంపై సంచలన ఆరోపణలు చేశారు. కేంద్ర ప్రభుత్వంలోని ఈడీ, సీబీఐ, విదేశాంగ మంత్రిత్వ శాఖలకు చెందిన దాదాపు 200 మంది అధికారులు తమతో నిరంతరం టచ్‌లో ఉన్నారని, లోపలి సమాచారాన్ని ప్రతిపక్షాలకు అందిస్తున్నారని రాహుల్ వెల్లడించారు. దేశంలో ఎన్నికల వ్యవస్థను సరిదిద్ది, రాజ్యాంగాన్ని కాపాడే వరకు తమ పోరాటం ఆగదని స్పష్టం చేశారు. 50 శాతం మంది పోలీసు, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ సిబ్బంది కూడా తమ పోరాటానికి మద్దతు తెలుపుతున్నారని ఆయన పేర్కొన్నారు. In a press conference held in Delhi, Leader of Opposition Rahul Gandhi made explosive claims against the Narendra Modi government, stating that around 200 government officials, including those from the ED, CBI, and Ministry of External Affairs, are in constant touch with the Opposition and providing internal information. Directing his remarks at PM Modi, Gandhi asserted that "the truth is with us" and affirmed that ongoing nationwide protests demanding electoral integrity and constitutional protection will continue unabated until the system is fixed. #RahulGandhi #PMModi #Congress #RahulGandhiPressMeet #ED #CBI #DelhiNews #NationalNews #CongressMarch #BreakingNews Follow us on: Facebook:   / samayam.telugu   Instagram: instagram.com/samayam_telugu_toi X: https://X.com/samayamtelugu For More Videos, Please Subscribe to Our Official YouTube Channel Samayam Telugu Here 👇👇👇    / @samayamtelugu_toi   Please visit our Website, SAMAYAM TELUGU (which is a part of the Times of India group)