తల్లి తండ్రుల కన్న | Thalli thandrulakanna | Telugu Christian song
Calmora Diaries
0:00 / 0:00
తల్లి తండ్రుల కన్న | Thalli thandrulakanna | Telugu Christian song
310 просмотров · 7 дней назад
Calmora Diaries
12 подписчиков
310 просмотров · 7 дней назад
తల్లి తండ్రుల కన్న - బంధు మిత్రుల కన్నా
నా ప్రాణం కోసం ప్రాణం పెట్టిన నేస్తం యేసయ్య - (2)
1. నమ్ముకున్న వారే విడచినా - నా అన్నవారే మరచినా (2)
నమ్మకమైన స్నేహం - ఇది నా యేసు స్నేహం (2)
ప్రాణం పెట్టిన స్నేహం - ఇది నా యేసు స్నేహం (2)
2. ఆప్తులన్నవారె మరచిన - నా తోడ పుట్టిన వారే విడచిన (2)
శాశ్వతమైన స్నేహం - ఇది నా యేసు స్నేహం (2)
అంతములేని స్నేహం - నిరంతరముండే స్నేహం (2)