దాతావునేతావు ధర్మశాలివి||సింహగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోజరిగిన హరినామ స్మరణ భజనపోటీల సందర్భంగా
Agaram Srinivas 2718
0:00 / 0:00
దాతావునేతావు ధర్మశాలివి||సింహగిరి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోజరిగిన హరినామ స్మరణ భజనపోటీల సందర్భంగా
1 949 просмотров · 5 дней назад
Agaram Srinivas 2718
4,37 тыс. подписчиков
1 949 просмотров · 5 дней назад
శ్రీ సింహగిరి లక్ష్మీనరసింహస్వామి వారి దేవాలయంలో 🙏 కొత్త గంజి పాలమూరు యందు జిల్లాస్థాయి హరినామ సంకీర్తనలు 🙏భజన పోటీల కోసం హాజరైన భజన మండలి సభ్యులు 🙏🙏🙏🙏🙏
శ్రీ శ్రీ శ్రీ రామాంజనేయ భజన మండలి అమిస్తాపూర్ 🚩🚩🚩🌹🏵️🪻🌺🍁🌿☘️🌾🍂🌸💐🌹🏵️🪻🌺🌷🌿💐🌹🏵️
గానం.G నారాయణ
మధ్యల యాదయ్య
యూట్యూబ్ ఆగారం శ్రీనివాస్2718
దాతావు నేతావు ధర్మశాలి నీవు నా తండ్రి నా మీద దయవుంచరా
నీ తలంపు ఘనింప లేనయ్య మరి బ్రహ్మవ్రాసిన రాత ఫలమును నీదే కద నయ్యా
సర్వజ్ఞుడనుచును నూతనమున పురాతనులు మీ చాతురికి మరి మెచ్చుచుందురు|గౌతమాది మునీంద్ర వందిత కరుణజూడు గదయ్య నా యెడ
కరుణించి దాసునీ వెరవకన్నమాట స్థిరమాని చేతులో చెయ్యి వెయ్యరా
పరమ శోభిత చారుమృదుచరణా|బ్రహ్మాండ నాయక వర సుఖప్రదచరిత శ్రీ రమణా
మహనియ్య సుందర నిరతిశయ సర్వేశ భానుచరిత దివ్య స్వభావ గిరిధర |సురవరస్తుత విభవ కారణ సూరిజన మందార కేశవ
కలికి కృష్ణమ్మ యాకలిదీర నాతోడ కలిసిమెలసి ఘనసుందరా
తెలిసే నీదయ దేవదొరమంటీ వెంకట దాసుని చెలిమి జేసిన కథలు గనుగొంటీ
మరి లోకమందున సలలితంబుగ నీదు నామము సన్నుతించెద నిశ్చయంబుగ నలిన నాభ మహాత్మమురహర ఫలిత రాకమచర్ల మందిర
🏵️🌹🏵️🌷🌿💐🌼🌺🪻🌸🍂🌾☘️🍁🏵️🌸🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏👏👏👏