Перейти к содержимому

20 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచీలో ఉంటే ఎలాంటి వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలి''#degreevastu

vastu jeevanam

0:00 / 0:00

20 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచీలో ఉంటే ఎలాంటి వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలి''#degreevastu

4 459 просмотров · 7 месяцев назад
vastu jeevanam
2,9 тыс. подписчиков
4 459 просмотров · 7 месяцев назад
20 డిగ్రీలు ఆగ్నేయ ప్రాచీలో ఉన్న స్థలానికి కానీ గృహానికి కానీ ఇలాంటి వాస్తు జాగ్రత్తలు తీసుకోవాలి గృహంలో మనం ఎలాంటి మార్పులు ఆగ్నేయ ప్రాచి తిరిగినటువంటి ఇళ్లకు చేసుకోవాలి ఆగ్నేయ ప్రాచీలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోతే తీవ్రమైనటువంటి వాస్తు దోషాలు ఏ విధంగా వస్తాయి కొత్త ఇంటి గృహ ప్లానింగ్ లోమనం తగిన మార్పులు చేసుకోకపోతే ఏవిధంగా వాస్తు దోషాలకు గురి అవుతాము మనం పాటించవలసినటువంటి నియమాలు ఆగ్నేయ ప్రాచీలో ఎలా ఉంటాయిఎన్ని విధాలుగా ఆగ్నేయ ప్రాచీలో మనము ఇల్లు నిర్మించవచ్చు ఇలాంటి మార్పులు మనం చేసుకోకపోతే ఏ విధంగా నష్టపోతామో ఎన్ని రకాలుగా మనకు వాస్తు దోషాలు మన కుటుంబాలు ఇబ్బంది పడటానికి కారణం అవుతాయి జాగ్రత్త పడాలని నేను ఈ వీడియో చేయడం జరుగుతుంది పూర్తి వివరంగా ఇందులో ఉంటుంది గమనించండి #vasthusastra #swamyvenkatesh#degreevastu#agneyaprchivastu #homevastu #gruhavastu #teluguvastu