నేనో..శీనో తేల్చుకుంటా బొత్స సవాల్ MLC Botsa Satyanarayana Big Challange to Majji Srinivasarao | YCP
R24 Telugu
0:00 / 0:00
నేనో..శీనో తేల్చుకుంటా బొత్స సవాల్ MLC Botsa Satyanarayana Big Challange to Majji Srinivasarao | YCP
2 515 просмотров · 6 часов назад
R24 Telugu
240 тыс. подписчиков
2 515 просмотров · 6 часов назад
నేనో..శీనో తేల్చుకుంటా బొత్స సవాల్ MLC Botsa Satyanarayana Big Challange to Majji Srinivasarao | YCP
#botsasatyanarayana #majjisrinivasarao #ysjagan #cheepurupalli #majjisirisaharsha #botsaanusha #vizainagaram #ycp #tdp #apnews #appolitics #andhrapradeshnews #andhranews
చీపురుపల్లి రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ, మజ్జి శ్రీనివాసరావు మధ్య రాజకీయ పరిణామాలు ఆసక్తికరంగా మారుతున్నాయి. “నేనో.. శీనో తేల్చుకుంటా” అంటూ బొత్స సత్యనారాయణ చేసిన సవాల్‌పై చర్చ జరుగుతోంది. ఈ పరిణామాల వెనుక ఉన్న రాజకీయ సమీకరణాలు ఏమిటి? వైసీపీలో ఈ పరిణామాలు ఎలాంటి ప్రభావం చూపనున్నాయి? పూర్తి వివరాలు ఈ వీడియోలో.
Political developments in Cheepurupalli are drawing attention as YCP MLC Botsa Satyanarayana makes a strong statement involving Majji Srinivasarao. His “let it be me or Srinu” challenge has sparked discussion over the political equations in the region. What is behind Botsa Satyanarayana’s statement? How could these developments affect YCP politics in Vizianagaram? Watch the full video for the details and political analysis.
Ask For Questions
1.What did Botsa Satyanarayana say about Majji Srinivasarao?
2.Why did Botsa issue a challenge to Majji Srinivasarao?
3.What is happening between Botsa Satyanarayana and Majji Srinivasarao?
4.Will this create new political equations in Cheepurupalli?
5.What does Botsa’s latest statement mean for YCP politics?
6.How could this development impact YCP leaders in Vizianagaram?
7.Is there a political rivalry between Botsa and Majji Srinivasarao?
8.What is the latest update on Botsa Satyanarayana and Majji Srinivasarao?
నమస్తే...నేను రమా మండవ..సుధీర్ఘకాలం మెయిన్ స్ట్రీమ్ మీడియాలో జర్నలిస్ట్ గా పనిచేసిన అనుభవం...ఏ అంశం మీదైనా..నిర్మోహమాటంగా మాట్లాడే తెగువ..ఇవే R24 ఛానెల్ ఏర్పాటు చేయడానికి నన్ను ప్రోత్సహించాయి.
దేశంలో, మరీ ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో, జరుగుతున్న రాజకీయ, సామాజిక, ఆర్థిక, సాంస్కృతిక పరిణామాల మీద విశ్లేషణను అందించే ప్రయత్నమే ఈ చానెల్. లోతైన, అర్థవంతమైన, విశ్లేషణలను స్వతంత్రభావాలతో వ్యక్తీకరించడమే ఈ ఛానల్ ముఖ్యోద్దేశం.ఈ ఛానెల్ ను సబ్ స్క్రైబ్ చేసి ప్రోత్సహించండి..
#andhrapradeshnews #appolitics #andhranews #andhrapradesh #telugunews #telanganapolitics #apnews #r24telugu