యాసంగి మొక్క జొన్న సాగు బాగుంది Summer Maize
తెలుగు రైతుబడి
0:00 / 0:00
యాసంగి మొక్క జొన్న సాగు బాగుంది Summer Maize
22 086 просмотров · 3 г. назад
తెలుగు రైతుబడి
1,76 млн подписчиков
22 086 просмотров · 3 г. назад
వానాకాలం కంటే యాసంగి మొక్క జొన్న సాగు బాగుందని చెప్తున్నారు రైతు ఎడ్ల శ్రీశైలం గారు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల మండలంలోని గొల్లపల్లి గ్రామంలో మొక్క జొన్న, పత్తి వంటి పంటలు సాగు చేస్తున్నారు. వానాకాలంతో పోల్చినపుడు యాసంగి మొక్క జొన్న సాగుకు ఖర్చు పెరిగినా.. దిగుబడి అధికంగా రావడం వల్ల లాభం ఎక్కువ వస్తుందని తన సాగు అనుభవం వివరించారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఫేస్ బుక్ పేజీ ఇంకా ఇన్ స్టా గ్రామ్ పేజీలలో కూడా మీరు మన చానెల్ ను ఫాలో కావచ్చు.
Facebook : / telugurythubadi
Instagram : / rythu_badi
తెలుగు రైతుబడికి సమాచారం ఇవ్వడం కోసం telugurythubadi@gmail.com మెయిల్ ఐడీలో సంప్రదించవచ్చు.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : యాసంగి మొక్క జొన్న సాగు బాగుంది Summer Maize
#RythuBadi #రైతుబడి #maizefarm