Перейти к содержимому

మొలక ఉలవల చారు ( పొయ్యిగడ్డ కతలు) / రామక్కగారి సుమ

Swathi Pantula

0:00 / 0:00

మొలక ఉలవల చారు ( పొయ్యిగడ్డ కతలు) / రామక్కగారి సుమ

508 просмотров · 1 месяц назад
Swathi Pantula
6,98 тыс. подписчиков
508 просмотров · 1 месяц назад
మూలింట్లో కురువు పొయ్యి మీద ఉన్న ఉలవల చారు గములు ఇల్లు దాటి దిన్నలో మేకలు మేపుతా ఉండే అమ్మ,అబ్బలను; చారు తిరగబోత గములు పనిచేస్తా ఉండే అన్నలను ఈడ్చుకు వచ్చేసిందట. అంతే కాదు నువ్వులపొడి తగిలిన గములు పొయి వానను కూడా పిలిచిందట.అందుకే డమడమా ఉరుముతా ఊరిమీద పడిందట వాన మూలిల్లు= వంటిల్లు కొత్తిమీర్లు= ధనియాలు బిడువు = తీరిక బోకి = కుండ ఉడ్డలు= చిన్న చిన్న భాగాలు దిన్న= మెరక,మెట్ట కురువు పొయ్యి= చిన్న పొయ్యి