కైలాస హిమగిరి శంకర|| kailasa himagiri Shankara Devotional Bhajana Song with lyrics @bhajanatv
Bhajana TV
0:00 / 0:00
కైలాస హిమగిరి శంకర|| kailasa himagiri Shankara Devotional Bhajana Song with lyrics @bhajanatv
1 165 просмотров · 3 месяца назад
Bhajana TV
18,4 тыс. подписчиков
1 165 просмотров · 3 месяца назад
కైలాస హిమగిరి శంకర|| kailasa himagiri Shankara Devotional Bhajana Song with lyrics @bhajanatv
#kilasahimagirishakara_song
#shivshakti #shivunisongs
#haraharamahadevsong
#rakamacherla_keerthana
#tatava #gurubhajan #devotional #bhajansong
కైలాస హిమగిరి శంకర కనికార ముంచరా
ఒకసారి మోము చూపించరా
మనసారా మమ్ము దీవించ రా
నీలకంఠ నిన్ను చూడగోరి
నిరతము నిన్ను కిర్తించెదా
జగము నేలే ఓ దేవదేవా
జ్యోతు లివిగో మమ్మేలరా
మనసు నిలిపిన మహనీయు లెందరో
జన్మ సద్గతి గావించిరి.
కానరాని కలిమాయ లోనా
వెలుగు చూపి దరిచేర్చవా
చంద్రమౌళి చిత భస్మ దారి
చంద్ర కాంతుల తేజో విహారి
దండమయ్య ఓ లింగ మూర్తి
భక్త జనులను ధయచూడరా