Students Organic Farming || విద్యార్థులు వ్యవసాయంలో ఎదిగేలా || Ratnapuri Agri College
Raitu Nestham
0:00 / 0:00
Students Organic Farming || విద్యార్థులు వ్యవసాయంలో ఎదిగేలా || Ratnapuri Agri College
9 747 просмотров · 5 лет назад
Raitu Nestham
1,41 млн подписчиков
9 747 просмотров · 5 лет назад
#Raitunestham #Organicfarming
సంగారెడ్డి జిల్లాలోని రత్నపురి అగ్రికల్చర్ పాలిటెక్నిక్, అగ్రికల్చర్ ఇంజినీరింగ్ కళాశాల.. విద్యార్థులకు సేంద్రియ వ్యవసాయంపై సమగ్ర అవగాహన కల్పిస్తోంది. విద్యార్థులతోనే సేంద్రియ వ్యవసాయం చేయించి.. వారు పండించిన పంటలను వారే మార్కెటింగ్ చేసేలా ప్రోత్సహిస్తోంది. చుట్టు పక్కల గ్రామాల రైతులతో కూడా సేంద్రియ వ్యవసాయం చేయించి.. వారి పంటలను అమ్మిపెడుతున్నారు. నేటి విద్యార్థులను భావి రైతులుగా, వ్యవసాయ వ్యాపారవేత్తలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ఈ విద్యాలయం కృషి చేస్తోందని... రత్నపురి విద్యాసంస్థల డైరెక్టర్ కల్నల్ రాజు తెలిపారు.
కళాశాలకు సంబంధించిన మరింత సమాచారం కోసం 95050 46750 ఫోన్ నంబర్ లో సంప్రదించగలరు !!
☛ Subscribe for latest Videos - http://bit.ly/3izlthm
☛ For latest updates on Agriculture -http://www.rythunestham.in/
☛ Follow us on - / rytunestham...
☛ Follow us on - / rythunestham
Natural Farming
Organic Farming
Dairy Farming
Deshi Cattle Semen
Dairy farm management
cow dairy
buffalo dairy
dairy farmer kalyan
Intergrated Farming Models
Multi Crops Farming
Telangana Agriculture
Andhra Pradesh Agriculture
Indian Agriculture
Profit in Agriculture
Income in Agriculture
Best Agriculture
Agriculture Videos
Farming Videos
Farming Videos Telugu
Agriculture Videos in Telugu
Telugu Agriculture
Raitunestham agriculture videos
Rytunestham agriculture videos
Rythunestham agriculture videos
Music Credits :
keys-of-moon-cheer-up
bensound
www.bensound.com