టమాటో చారు ఇలా చేస్తే అందరూ రెండోసారి అడుగుతారు! | Easy Tomato Charu Recipe | Tomato Rasam Telugu
Aarya's Recipes
0:00 / 0:00
టమాటో చారు ఇలా చేస్తే అందరూ రెండోసారి అడుగుతారు! | Easy Tomato Charu Recipe | Tomato Rasam Telugu
524 просмотра · 2 месяца назад
Aarya's Recipes
66 подписчиков
524 просмотра · 2 месяца назад
రోజూ చేసే టమాటో చారుని ఈ సింపుల్ రెసిపీతో మరింత రుచిగా తయారు చేయండి. తక్కువ పదార్థాలతో, తక్కువ సమయంలో చేసే ఈ టమాటో చారు అన్నం, ఇడ్లీ, వడలతో అద్భుతంగా ఉంటుంది. వీడియో నచ్చితే Like, Share, Comment చేయండి. ఇంకా ఇలాంటి రుచికరమైన తెలుగు వంటల కోసం Aarya's Recepies ఛానెల్‌ను Subscribe చేయండి.