క్రిస్పీ చికెన్ స్ప్రింగ్ రోల్స్ | Perfect Evening Snack 👍
NRCN kitchen And vlogs
0:00 / 0:00
క్రిస్పీ చికెన్ స్ప్రింగ్ రోల్స్ | Perfect Evening Snack 👍
78 просмотров · 3 недели назад
NRCN kitchen And vlogs
60 подписчиков
78 просмотров · 3 недели назад
Hello guys! ఈరోజు వీడియోలో ఎలాంటి కష్టం లేకుండా, ఇన్స్టంట్‌గా దొరికే రెడీమేడ్ స్ప్రింగ్ రోల్ షీట్స్ ఉపయోగించి ఎంతో క్రిస్పీ అండ్ టేస్టీ చికెన్ స్ప్రింగ్ రోల్స్ ఎలా చేయాలో చూపించాను.పిండి కలపడం, షీట్స్ చేయడం వంటి శ్రమ ఏమీ లేకుండా.. కేవలం 10 నిమిషాల్లో స్టఫింగ్ రెడీ చేసుకుని ఈ రోల్స్ చేసేయొచ్చు. వర్షం పడేటప్పుడు లేదా సాయంత్రం ఆకలేసినప్పుడు క్విక్‌గా చేసుకోగలిగే బెస్ట్ స్నాక్ ఇది! రెడీమేడ్ షీట్స్ వాడేటప్పుడు రోల్స్ విడిపోకుండా ఉండటానికి చిన్న టిప్స్ కూడా చెప్పాను, వీడియోను మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి!
మన వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి, మరిన్ని ఈజీ రెసిపీస్ కోసం ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి. 😊