#AskHR 188 | పిల్లలలో అపరాధ భావం పెంచకండి! | Hari Raghav | Square Talks
Square Talks
0:00 / 0:00
#AskHR 188 | పిల్లలలో అపరాధ భావం పెంచకండి! | Hari Raghav | Square Talks
314 просмотров · Трансляция закончилась 10 мес. назад
Square Talks
17,5 тыс. подписчиков
314 просмотров · Трансляция закончилась 10 мес. назад
#AskHR #HariRaghav #Psychology #existentialism
#AskHR ప్రోగ్రామ్ ప్రధానంగా సబ్స్క్రైబర్లు మానసిక సమస్యల గురించి హరి రాఘవ్ గారితో నేరుగా ఫోన్ ద్వారా చర్చించడానికి ఉద్దేశించబడినది. అందులో భాగంగా మిగిలిన సమయంలో రోజుకి ఒక టాపిక్ గురించి హరి రాఘవ్ గారు చర్చిస్తారు.
ప్రశ్నలు అడగదలచిన వారు సమయం వృధా చెయ్యాకుండా పేరు, వివరాలను తెలియజేసి నేరుగా ప్రశ్న అడగాలి. ప్రశ్న అడిగిన తరువాత మీ ఫోన్ మ్యూట్ చేసినట్లయితే హరి రాఘవ్ గారి సమాధానం స్పష్టంగా వినిపిస్తుంది. ఒకవేళ సాంకేతిక కారణాల వలన హరి రాఘవ గారి సమాధానం వినిపించక పోయినట్లయితే తరువాత మీరు అదే వీడియో చూసినట్లయితే మీకు సమాధానం అర్థమవుతుంది.
Team Square Talks