Shakambari Festival Begins At Vijayawada | ఇంద్రకీలాద్రిపై వైభవంగా శాకాంబరీ ఉత్సవాలు | N18V
News18 Telugu
0:00 / 0:00
Shakambari Festival Begins At Vijayawada | ఇంద్రకీలాద్రిపై వైభవంగా శాకాంబరీ ఉత్సవాలు | N18V
4 080 просмотров · 1 месяц назад
News18 Telugu
924 тыс. подписчиков
4 080 просмотров · 1 месяц назад
#VijayawadaKanakaDurga #ShakambariFestival #Indrakeeladri #DevotionalAP
విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ కనకదుర్గమ్మ సన్నిధిలో వార్షిక శాకాంబరీ ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి. లోక కల్యాణం, సకాలంలో వర్షాలు కురిసి పాడిపంటలు సమృద్ధిగా పండాలని ఆకాంక్షిస్తూ అమ్మవారిని రకరకాల ఆకుకూరలు, కూరగాయలు, పండ్లతో శాకాంబరీ దేవిగా దివ్యంగా అలంకరించారు. ఉత్సవాల తొలిరోజే ఇంద్రకీలాద్రికి భక్తులు భారీగా తరలివచ్చి 'జై దుర్గా' నామస్మరణతో అమ్మవారిని దర్శించుకుని, విశేష కదంబ ప్రసాదాన్ని ಸ್ವీకరిస్తున్నారు.
-----------------------------------------------------------------------------------------
Welcome to News18 Telugu, your ultimate destination for comprehensive coverage of breaking news and updates from Andhra Pradesh, Telangana, across India, and around the globe. Dive into our channel for the latest developments in politics, society, economy, and more. Stay tuned for exclusive insights into Tollywood, the pulse of regional cinema, along with updates on sports, entertainment, and beyond. Subscribe now to stay ahead with News18 Telugu
Follow us:
Subscribe: / @news18telugu
Website: https://telugu.news18.com/
Whatsapp: https://whatsapp.com/channel/0029VaBi...
Facebook: / news18telugu
Twitter: / news18telugu
Instagram: / news18telugu
News18 Mobile App - https://onelink.to/desc-youtube