Перейти к содержимому

Edupayala Vanadurga Bhavani Temple in Telugu | Complete History and Travel Guide| Medak | Telangana

Journey With Sudheer

0:00 / 0:00

Edupayala Vanadurga Bhavani Temple in Telugu | Complete History and Travel Guide| Medak | Telangana

363 просмотра · 4 дня назад
Journey With Sudheer
1,88 тыс. подписчиков
363 просмотра · 4 дня назад
మెదక్ జిల్లాలోని ప్రసిద్ధ ఏడుపాయల వనదుర్గమ్మ తల్లి ఆలయం గురించి ఈ వీడియోలో పూర్తి గా చూపించాను. 🙏🌿 ప్రధాన వనదుర్గమ్మ ఆలయంతో పాటు కొండపై ఉన్న నాగుల ఎల్లమ్మ ఆలయం, పరశురామ ఆలయం, మునిపుట్ట ఆలయం కూడా ఈ వీడియోలో చూడవచ్చు. ఏడుపాయలలోని ఏడు పాయలు, కొండ ప్రాంతం, ఆలయాలు, ప్రకృతి అందాలు మరియు అక్కడి ఆధ్యాత్మిక వాతావరణాన్ని నా ప్రయాణంలో మీతో పంచుకున్నాను. మీరు కూడా మెదక్ ట్రిప్ ప్లాన్ చేస్తే ఏడుపాయల వనదుర్గమ్మ తల్లి ఆలయాన్ని తప్పకుండా మీ ప్రయాణంలో చేర్చుకోండి. ❤️ వీడియో నచ్చితే Like 👍 చేయండి, Comment చేయండి, మీ Friends & Familyతో Share చేయండి. ఇలాంటి మరిన్ని Travel, Temple & Hidden Places వీడియోల కోసం Journey with Sudheer ను Subscribe చేయండి. Explore with me! ❤️ #ఏడుపాయల #ఏడుపాయలవనదుర్గమ్మ #వనదుర్గమ్మ #ఏడుపాయలదుర్గమ్మ #నాగులఎల్లమ్మ #పరశురామఆలయం #మునిపుట్ట #మెదక్ #మెదక్జిల్లా #తెలంగాణ #తెలంగాణఆలయాలు #తెలంగాణటెంపుల్స్ #తెలంగాణటూరిజం #మెదక్సైట్‌సీయింగ్ #మెదక్స్ట్రీట్ #ఆధ్యాత్మికప్రదేశాలు #ఆలయదర్శనం #దేవాలయాలు #అమ్మవారి ఆలయం #దుర్గమ్మతల్లి #వనదుర్గ #Edupayala #EdupayalaVanadurga #EdupayalaTemple #VanadurgaTemple #Medak #MedakTourism #TelanganaTourism #TelanganaTemples #TelanganaTravel #TempleTour #TempleVlog #TravelVlog #TeluguTravelVlogs #TeluguVlogger #TravelTelangana #ExploreTelangana #HiddenPlaces #SpiritualPlaces #Devotional #TempleDarshan #JourneyWithSudheer #ExploreWithMe #TeluguYouTuber #YouTubeTelugu #TeluguVlogs #TravelIndia #IncredibleTelangana