Перейти к содержимому

I BHATHUKAMMA I MEDCHAL I MALKAJGIRI IHYD I TELANGANA I

VBC Bhakthi

0:00 / 0:00

I BHATHUKAMMA I MEDCHAL I MALKAJGIRI IHYD I TELANGANA I

197 просмотров · 12 дн. назад
VBC Bhakthi
217 подписчиков
197 просмотров · 12 дн. назад
తెలుగు రాష్ట్రాలలో ఘనంగా చదూర బతుకమ్మ వేడుకలు.. తెలంగాణలోని మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలోని పలు ప్రాంతాలలో ప్రకృతిలో దొరికే సాహిత్యమైన పువ్వులతో తంగేడు గోగుపువ్వు ఇతర రకాల పువ్వులతో బంతి పువ్వులతో ఉదయాన్నే ఆడపడుచులు తలంటు స్థానాలు చేసి సంప్రదాయ వస్తానంకలలో బతుకమ్మని పేరుస్తూ ఆ తరువాత బతుకమ్మ కి నైవేద్యంగా తొమ్మిది రకాల చదువులను తయారు చేసుకుని అమ్మవారికి నివేదించి ప్రదోషకాలంలో ఇంటి ముంగిట ఆడపడుచులు సంప్రదాయ వస్త్ర దారణతో బతుకమ్మ బతుకమ్మ అని పాటలు పాడుతూ చప్పట్లు కొడుతూ తిరుగుతూ ఆడుకొని సాయం సంధ్య వేళ గంగమ్మ ఒడికి వెళ్లి ఆ గంగమ్మ ఒడిలో పోపో బతుకమ్మ పున్నాది బతుకమ్మకి మా ఇంటికి రా అమ్మ అంటూ గౌరమ్మతోపాటు బతుకమ్మని గంగమ్మ ఒడిలో సాగనంపడం ఆనవాయితీ.. పండక్కి తెలంగాణ ప్రాంతంలో ఉన్న ఆడపిల్లల్ని తమ పుట్టింటికి రప్పించుకొని ఈ పండగని ఎంతో వైభవంగా నిర్వహిస్తూ ఉంటారు ... మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలోని మల్కాజిగిరి కుషాయిగూడ మెడ్మేట్ రామ్ నగర్ కాకతీయ నగర్ గౌరీ శంకర్ అపార్ట్మెంట్ పలు ప్రాంతాలలో ఈ వేడుకల సంబరాలు