Перейти к содержимому

మీ బాడీ చెప్పేది వింటున్నారా? | “You Are What You Digest” అసలు అర్థం ఇదే!

Sit with Sneha

0:00 / 0:00

మీ బాడీ చెప్పేది వింటున్నారా? | “You Are What You Digest” అసలు అర్థం ఇదే!

43 просмотра · 7 дн. назад
Sit with Sneha
57 подписчиков
43 просмотра · 7 дн. назад
మనకు ఏది మంచిదో తెలుసుకోవడానికి ప్రతిసారీ ఎవరో చెప్పింది follow అవ్వాల్సిన అవసరం లేదు. మన బాడీ మనకి ఎన్నో signals ఇస్తుంది — ఆకలి, దాహం, నీరసం, energy తగ్గడం… ఇలా. “You are what you eat” అని వింటుంటాం. కానీ “You are what you digest” అనే ఆలోచన మనకి ఇంకో ముఖ్యమైన విషయం చెప్తుంది — మన body ఏం చెప్తుందో మనం గమనిస్తున్నామా? Protein trend అయినా, ఎక్కువ నీళ్లు తాగడం అయినా, ఎవరో చేస్తున్నారు అని మనం కూడా చేయడం కాకుండా… మన శరీరం ఇచ్చే signals ని గుర్తించి, దానికి అవసరమైనది ఇవ్వడం నేర్చుకుందాం. మీ బాడీ చెప్పేది వినండి. ❤️ #TeluguMotivation #SelfGrowth #ListenToYourBody #TeluguYouTube #SelfAwareness #HealthyHabits #YouAreWhatYouDigest #telugumoms #mindset #sitwithsneha #teluguselfdevelopment #teluguyoutube #selfgrowth #teluguselfgrowth #personalgrowth #selfimprovement #telugumotivation