Перейти к содержимому

'కోకో'🦜తో నా జ్ఞాపకాలు

Ananda Nilayam

0:00 / 0:00

'కోకో'🦜తో నా జ్ఞాపకాలు

12 493 просмотра · 2 г. назад
Ananda Nilayam
42,2 тыс. подписчиков
12 493 просмотра · 2 г. назад
#Green cheek conure | #Love birds | #Divine parrot….నా చిన్నతనంలో పరమపదించిన మా అమ్మ,నాపై వాత్సల్యంతో 'కోకో'🦜 రూపంలో మా ఇంటికి వచ్చి,5 సంవత్సరాలు మాతో వుండి ,తన ముఖ్య బాద్యతలు నిర్వర్తించి ....అక్టోబర్ 15 వ తేదీన మమ్మల్ని వదలి ,ఆ దేవదేవునిలో ఐక్యమై పోయింది .కోకో 🦜తో మా అనుబంధం ....మా జ్ఞాపకాలు ఈ వీడియో ....ఓం నమో వేంకటేశాయ🙏🏻