బెండకాయ రోటి పచ్చడి | Okra Roti Pachadi | నువ్వులు, పల్లీలతో రుచికరమైన బెండకాయ పచ్చడి
PADMACHETIVANTA
0:00 / 0:00
బెండకాయ రోటి పచ్చడి | Okra Roti Pachadi | నువ్వులు, పల్లీలతో రుచికరమైన బెండకాయ పచ్చడి
73 просмотра · 13 дн. назад
PADMACHETIVANTA
19 подписчиков
73 просмотра · 13 дн. назад
బెండకాయతో ఎంతో రుచికరమైన సంప్రదాయమైన బెండకాయ రోటి పచ్చడి తయారు చేశాను. 🌿🌶️ ఈ బెండకాయ రోటి పచ్చడిలో ధనియాలు, నువ్వులు, జీలకర్ర, పల్లీలు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ, వెల్లుల్లి, కొత్తిమీర వంటి పదార్థాలను ఉపయోగించాను. వీటిని నూనెలో వేయించి దంచి, చివరగా తాలింపు పెట్టి పచ్చడిని తయారు చేశాను. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని ఈ బెండకాయ రోటి పచ్చడి కలుపుకుని తింటే చాలా రుచిగా ఉంటుంది. 😋 ఇలాంటి సంప్రదాయ తెలుగు వంటలు, ఇంటి రుచులు మరియు మట్టి పాత్రల కోసం మా పద్మ చేతి వంట ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ రెసిపీ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. ❤️
#బెండకాయపచ్చడి #రోటిపచ్చడి #PadmaChetiVanta#బెండకాయపచ్చడి #బెండకాయరోటిపచ్చడి #రోటిపచ్చడి #OkraPachadi #OkraRotiPachadi #BhindiPachadi #TeluguRecipes #AndhraRecipes #SouthIndianRecipes #TraditionalRecipes #VillageStyleRecipes #HomeMadeRecipes #PadmaChetiVanta similar searches