శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తి గీతం | సాహితి Devotiona
sahithidevotional
0:00 / 0:00
శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తి గీతం | సాహితి Devotiona
1 508 просмотров · 3 дн. назад
sahithidevotional
547 подписчиков
1 508 просмотров · 3 дн. назад
🙏 | శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తి గీతం | సాహితి Devotional** 🙏
ఈ జగమంతా నిండి ఉన్నది ఏ నామం? మనసులో స్థిరంగా నిలిచిపోయే ఆ దివ్య నామం ఏది?
అది శ్రీహరి నామం! 💐
ఎంత పలికినా తనివి తీరని పరమాత్ముని నామమహిమను, తిరుమలగిరిపై వెలసిన కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామివారి కరుణా వైభవాన్ని ఈ భక్తి గీతం మనసుకు హత్తుకునేలా ఆవిష్కరిస్తుంది.
✨ *ఈ పాటలోని విశేషాలు:*
🙏 హరి నామ మహిమ
🙏 తిరుమలగిరి దివ్య వైభవం
🙏 భక్తుల ఆర్తిని తీర్చే ఆపద్బాంధవుడు
🙏 సప్తగిరుల అధినాయకుడైన శ్రీనివాసుడు
🙏 పిలిచిన పలికే నారాయణుని కరుణ
*“హరి హరి హరి హరి… ఆర్తత్రాణపరాయణుడు!”*
ఈ దివ్య నామస్మరణ మీ మనసుకు ప్రశాంతతను, మీ భక్తికి మరింత బలాన్ని అందించాలని శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రార్థిస్తున్నాము.
🙏 *గోవిందా! గోవిందా! శ్రీనివాసా!*
ఈ పాట మీకు నచ్చితే లైక్ చేయండి, మీ కుటుంబ సభ్యులతో మరియు భక్తులతో షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని తెలుగు భక్తి గీతాల కోసం *సాహితి Devotional* ఛానల్‌ను సబ్‌స్క్రైబ్ చేసి, బెల్ ఐకాన్‌ను నొక్కండి.
సర్వేజనా సుఖినోభవంతు 🙏
#SriVenkateswaraSwamy #HariNamaMahima #GovindaGovinda #TeluguDevotionalSongs #VenkateswaraSwamySongs #Tirumala #BhaktiSongs #SahithiDevotional
ఇవికూడా చూడండి 🙏
• జన్మ తరింప జేసే చిన్నికృష్ణుని లీలలు
• ఆ తిరుమలేసుడే మెచ్చిన పాట | Telugu Devotio...
• ఆంజనేయా… నా ఆవేదన వినవా, శ్రీ ఆంజనేయం ప్రస...
• ముక్తిని ప్రసాదించే శ్రీహరి పాదపద్మాలు
• !!లక్ష్మీదేవిని మీ ఇంట నిలుపుకోండి!! Varal...
• హర హర శంకర సాంబ సదా శివ శంభో మహాదేవ,#Shiv...
• కృష్ణం వందే జగద్గురుం | శ్రీకృష్ణ భక్తి గీ...
• హరి సర్వాంతర్యామి… శ్రీ హరిని తెలుసుకో ,H...
• 🔱శివ భక్తి తో నిండిన గుండెతో పాడిన పాట🔱#Sh...
• శబరిమలై వాసుడవయ్య స్వామీ అయ్యప్ప#Ayyappa #...
• మాకు సిద్ధి ప్రసాదించవయ్య శ్రీ గణపయ్య 🙏 | ...
• ఎలుక వాహనమెక్కి నాడు,🙏 DJ SPECIAL MUSIC | ...
• భక్తితో నిండిన ప్రేమ ,సరయూ తీర విహార.. కృష...
• చూచితిని నీ దివ్య తేజోకిరణ కాంతి |శివలీలలు...
• వేంకటేశ్వర స్వామి సేవలన్నీ.ఈ ఒక్క పాటలోనే ...
• నీ నీలి చరణాల నీడనున్న చాలు కదా ,nee neel...
• పల్లకిలో ఊరేగ, మల్లెపూల మాలగా!🙏#lord krish...
• రామ రామ అనరే…రామాయణం మొత్తం ఒకే పాటగా… 🙏#r...
• మనసులోని భయాలను తొలగించే శ్రీ వెంకటేశ్వర వ...
• నీచరణమేదిక్కుఇందిరారమణ,జీవిత సత్యాన్ని తెల...
• జగమేలే మాతల్లి జై భవానివే#JaiBhavani #Bhav...
• శ్రీ కృష్ణ జన్మ రహస్యం | అసలు చెరసాలలో ఏం ...
• మృదుల హృదయ రామా…శ్రితజన సుగుణ విజయ నామా… 🙏...
• 🙏 గోపాల బాల హరే కృష్ణ నందన | శ్రీకృష్ణ భక్...
• ఏ మణులతో రాశిపోసి ఏర్పడినదో ఈ కొండ… హరి మద...
• 🙏 అమ్మవారి తొమ్మిది రూపాల వెనుక ఉన్న మహిమ...
• శ్రీ వేంకటేశ్వర స్వామి భక్తి గీతం | సాహితి...
SONG LYRICS:
ఏ నామము ఈ ధరాతలానా అంతట నిండి ఉన్నదో
ఏ నామము నీ మనోపలకాన స్థిరమై ముద్రించున్నదో
ఆ నామమునే నమ్ముకున్న నీ ప్రతి కష్టం తృణప్రాయమౌను గా
ఎంత పలికినా తనివి తీరని పరమాత్ముని పదమహిమేగా
హరి హరి హరి హరి హరి హరి హరి హరి ఆత్రత్రానపరాయణుడు
హరి హరి హరి హరి హరి హరి ఆశ్రిత భక్త పరాత్పరుడు
హరి హరి హరి హరి హరి హరి హరి హరి ఆత్రత్రానపరాయణుడు
హరి హరి హరి హరి హరి హరి ఆశ్రిత భక్త పరాత్పరుడు
[Verse 1]
వరమై వెలసెను తిరుమలగిరిలో విరాట్రూప విన్యాసముగా
ఘన మగు వరములు విరివిగ కురిసే మేఘశ్యామస్వరూపముగ
వరమై వెలసెను తిరుమలగిరిలో విరాట్రూప విన్యాసముగా
ఘన మగు వరములు విరివిగ కురిసే మేఘశ్యామస్వరూపముగ
వ్యతలనుదీర్చే విష్ణు దేవుడు
త్రిభువన పాలక కరుణాసాగరుడు
వ్యతలనుదీర్చే విష్ణు దేవుడు
త్రిభువన పాలక కరుణాసాగరుడు
నారదాది మునిపుంగవులంతా పటించు నామాలంకరుడు..
హరి హరి హరి హరి హరి హరి హరి హరి ఆత్రత్రానపరాయణుడు
హరి హరి హరి హరి హరి హరి ఆశ్రిత భక్త పరాత్పరుడు
హరి హరి హరి హరి హరి హరి హరి హరి ఆత్రత్రానపరాయణుడు
హరి హరి హరి హరి హరి హరి ఆశ్రిత భక్త పరాత్పరుడు
అజ్ఞానాలను నివృతి చేసే నీరజనాభ మహోదరుడై
నయనానందకరాద్భుత లీలా మనోవాంఛ ఫలదాయకుడై
అజ్ఞానాలను నివృతి చేసే నీరజనాభ మహోదరుడై
నయనానందకరాద్భుత లీలా మనోవాంఛ ఫలదాయకుడై
సప్త గిరులకు అధినాయకుడు
పిలిచిన పలికే నారాయణుడు
సప్త గిరులకు అధినాయకుడు
పిలిచిన పలికే నారాయణుడు
శరస్చంద్ర కిరణాలవెలుగుల ప్రసరించే ముఖ నిరంజనుండు
హరి హరి హరి హరి హరి హరి హరి హరి ఆత్రత్రానపరాయణుడు
హరి హరి హరి హరి హరి హరి ఆశ్రిత భక్త పరాత్పరుడు
హరి హరి హరి హరి హరి హరి హరి హరి ఆత్రత్రానపరాయణుడు
హరి హరి హరి హరి హరి హరి ఆశ్రిత భక్త పరాత్పరుడు