Перейти к содержимому

మా టెర్రస్ గార్డెన్‌లో బీరకాయ & నేతిబీరా సందడి 🌿🥒 | Organic Terrace Garden Vlog | Fresh Harvest

yours geetha

0:00 / 0:00

మా టెర్రస్ గార్డెన్‌లో బీరకాయ & నేతిబీరా సందడి 🌿🥒 | Organic Terrace Garden Vlog | Fresh Harvest

181 просмотр · 10 дней назад
yours geetha
355 подписчиков
181 просмотр · 10 дней назад
టెర్రస్ గార్డెన్‌లో ఈసారి బీరకాయ, నేతిబీరా మొక్కలు చాలా అందంగా పెరిగి సందడి చేస్తున్నాయి. 🌿🥒 మా గార్డెన్‌లో ఆర్గానిక్‌గా పెంచుకుంటున్న కూరగాయలు, పండ్లు, ఆకుకూరలతో గార్డెన్ అంతా పచ్చగా, ఆరోగ్యంగా కనిపిస్తోంది. 💚 ఈ వ్లాగ్‌లో మా టెర్రస్ గార్డెన్ తాజా అప్డేట్స్, బీరకాయ & నేతిబీరా మొక్కలు, అలాగే గార్డెన్‌లోని ఇతర ఆర్గానిక్ పంటలను మీతో షేర్ చేస్తున్నాను. 🌱 Organic Terrace Garden 🥒 Fresh Bీరకాయ & నేతిబీరా 🥬 Organic Leafy Greens 🍅 Homegrown Vegetables 🍓 Homegrown Fruits వీడియో నచ్చితే Like 👍 చేయండి, Comment చేయండి, మా Channel‌ను Subscribe చేయండి. ❤️