Перейти к содержимому

ఆత్మీయ యాత్రలో తోడుగా ఉండుమా | Aathmeeya Yaathralo | Heart Touching Telugu Christian Song 2026

The Living Word Telugu

0:00 / 0:00

ఆత్మీయ యాత్రలో తోడుగా ఉండుమా | Aathmeeya Yaathralo | Heart Touching Telugu Christian Song 2026

236 просмотров · 10 дней назад
The Living Word Telugu
97 подписчиков
236 просмотров · 10 дней назад
ఆత్మీయ యాత్రలో తోడుగా ఉండుమా" – లోకపు తుఫానులు, శోధనలు, ఎడారి వంటి కష్టాల నడుమ దేవుని సన్నిధిని, నడిపింపును వేడుకునే ఒక హృదయపూర్వక ప్రార్థనా గీతం. మన విశ్వాస జీవిత యాత్రలో దేవుని రెక్కల నీడే మనకు నిజమైన ఆశ్రయమని చాటిచెప్పే ఈ పాట మీ ఆత్మకు శాంతిని, ధైర్యాన్ని చేకూరుస్తుందని ఆశిస్తున్నాము. ​Song Credits: ​Title: ఆత్మీయ యాత్రలో తోడుగా ఉండుమా (Aathmeeya Yaathralo) ​Lyrics: Manikanta ​Music & Vocals: Suno AI ​Video Editing & Production: B. Manikanta ​Song Lyrics: ​(పల్లవి) ఆత్మీయ యాత్రలో తోడుగా ఉండుమా అడుగులో అడుగున వెలుగుగా సాగుమా లోకపు అలల హోరులో... నా నావ దాటించుమా యేసయ్యా.. నీ తోడు ఉంటే చాలును నాకు! ఆత్మీయ యాత్రలో తోడుగా ఉండుమా! ​(చరణం 1) ఎడారి వంటి నా జీవితంలో.. వాగ్దానమే నా నీడగా అలసటైన నా మనసులో.. నీ స్వరమే నా పాటగా కొండలు లోయలు దాటినా.. కన్నీటి బాటలు ఎదురైనా నీ రెక్కల నీడలో దాచుకోవా... నా ప్రాణమా! || ఆత్మీయ యాత్రలో || ​(చరణం 2) శోధన గాలి వీచినా.. స్థిరపరచువాడవు నీవేగా వ్యాధుల బాధలు పెరిగినా.. స్వస్థతనిచ్చే దేవుడవు నీవేగా నా బలహీనతలో నీ బలమును.. నా క్రియలలో నీ మహిమను చూపుతూ సాగించు నా యాత్రను... పరము వైపున! || ఆత్మీయ యాత్రలో || ​(ముగింపు) ప్రారంభము నీవే.. ముగింపు నీవే నా ఆశలన్నీ నీవే.. నా ప్రాణధాతవు నీవే! ఆత్మీయ యాత్రలో తోడుగా ఉండుమా! ​Follow & Subscribe: ​Channel: The Living Word Telugu ​Please Like, Share, and Subscribe for more spiritual and uplifting Christian devotional songs. ​ ​Hashtags: #AathmeeyaYaathralo #TeluguChristianSongs #TeluguWorship #thelivingwordtelugu #ChristianDevotionalTelugu #JesusSongsTelugu #FaithJourney #TeluguChristianLyrics #Worship2026