గాయత్రీమాత ఆవిర్భావం మరియు విశిష్టత#gayatrimata
bhakthimaragam
0:00 / 0:00
గాయత్రీమాత ఆవిర్భావం మరియు విశిష్టత#gayatrimata
966 просмотров · Трансляция закончилась 2 нед. назад
bhakthimaragam
160 подписчиков
966 просмотров · Трансляция закончилась 2 нед. назад
#Gayatri mantram #bhakthimaragamగాయత్రీ మహామంత్రం:
"ఓం భూర్భువస్వః | తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి | ధియో యో నః ప్రచోదయాత్ ||"
(భావం: సకల లోకాలను సృష్టించిన ఆ పరమేశ్వరుని దివ్య తేజస్సును మేము ధ్యానిస్తున్నాము. ఆ దివ్య శక్తి మా బుద్ధిని సన్మార్గంలో ప్రచోదనం చేయుగాక!)
గాయత్రీ ధ్యాన శ్లోకం:
"ముక్తావిద్రుమహేమనీలధవళచ్ఛాయైర్ముఖైస్త్రీక్షణైః |
రత్నాబద్ధకిరీటరత్నమకుటాం యుక్తామిన్దుకళావతంసామ్ |
గాయత్రీం వరదాభయాఙ్కుశకశాః శుభ్రం కపాలం గదాం |
శఙ్ఖం చక్రమథారవిన్దయగళం హస్తైర్వహన్తీం భజే ||"