Перейти к содержимому

కైలాస యాత్ర. Shrikhand kailashYatra 2026. #shrikhandmahadev kailash Yatra Travel Guide & Documentary

Ontari Yatrikudu

0:00 / 0:00

కైలాస యాత్ర. Shrikhand kailashYatra 2026. #shrikhandmahadev kailash Yatra Travel Guide & Documentary

30 656 просмотров · 3 месяца назад
Ontari Yatrikudu
100 тыс. подписчиков
30 656 просмотров · 3 месяца назад
Shrikhand Mahadev Yatra Complete Journey Guide. హిమాలయాల గుండెల్లో దాగి ఉన్న అత్యంత ప్రమాదకరమైన పంచ కైలాశాలలో ఒకటైన "శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర" (Shrikhand Mahadev Yatra) పూర్తి డాక్యుమెంటరీ ఇది. 6 రోజుల పాటు, 64 కిలోమీటర్ల మేర సాగే ఈ మృత్యు యాత్రలో అడుగడుగునా ఎదురయ్యే ప్రకృతి విపత్తులు, ప్రాణాలను పణంగా పెట్టి శివుడి కోసం సాగించే సాహసాన్ని ఈ ఒక్క వీడియోలో 8 భాగాలుగా మీకు చూపిస్తున్నాను. జాన్ గ్రామం నుండి మొదలుపెట్టి, థాచరు, భీమ్ ద్వార్, నైనా సరోవరం మీదుగా 18,570 అడుగుల ఎత్తులో ఉన్న శ్రీఖండ్ కైలాసాన్ని చేరుకునే వరకు ప్రతి క్షణాన్ని కళ్లకు కట్టినట్లు చిత్రీకరించడం జరిగింది. ఈ అద్భుతమైన మహాదేవుని యాత్రను పూర్తిగా చూసి ఆ శివయ్య ఆశీస్సులు పొందండి. హర హర మహాదేవ్! కైలాస యాత్ర. Shrikhand Mahadev kailash Yatra I #shrikhandmahadev Travel Guide. kailash yatra స్వర్గారోహిణి Documentary Video Link :-    • స్వర్గానికి నిజంగా మెట్లున్నాయా? పాండవులు ...   టైమ్‌స్టాంప్స్ (Timestamps):- 00:00 - శ్రీఖండ్ మహాదేవ్ యాత్ర Introduction & హైలైట్స్ 14:18 - How to reach Shrikhand Kailash 16:13 - భాగం 1: జాన్ (Jaon) నుండి థాచరు (Thachru) 31:18 - భాగం 2: థాచరు నుండి కాళీ ఘాటి (Kali Ghati) 48:43 - భాగం 3: కాళీ ఘాటి నుండి భీమ్ తలై (Bheem Talai) 01:07:04 - భాగం 4: భీమ్ తలై నుండి కున్షా (Kunsha) 01:36:16 - భాగం 5: కున్షా నుండి భీమ్ ద్వార్ (Bheem Dwar) 02:08:50 - భాగం 6: భీమ్ ద్వార్ నుండి పార్వతీ బాగ్ (Parvati Bagh) - అత్యంత ప్రమాదకరం 02:24:44 - భాగం 7: పార్వతీ బాగ్ నుండి నైనా సరోవరం (Nain Sarovar) 02:46:39 - భాగం 8: నైనా సరోవరం నుండి శ్రీఖండ్ కైలాసం (Shrikhand Kailash) Join this channel to get access to perks:    / @ontariyatrikudu      / @ontariyatrikudu   https://www.facebook.com/profile.php?...   / srinivas_ontari_yatrikudu   #shrikhandmahadevyatra2026 #shrikhandkailashyatra2026 #shrikhandkailashyatraopeningdate #shrikhandmahadevyatraopeningdate #ShrikhandMahadev #OntariYatrikudu #HimalayasTelugu #MostDangerousTrek #ShrikhandKailash #TeluguTravelVlogs #LordShiva #AdventureTrek #shrikhandmahadevyatra #shrikhandmahadev #shrikhandkailashyatra2026 #ShrikhandkailashYatra