Перейти к содержимому

అంజూరపు చెట్లు పూయక పోయిననూ ||Telugu Christian Song || PASTOR JOHN KENADI GARU||

AMAZING GRACE 🎼

0:00 / 0:00

అంజూరపు చెట్లు పూయక పోయిననూ ||Telugu Christian Song || PASTOR JOHN KENADI GARU||

2 215 просмотров · 9 мес. назад
AMAZING GRACE 🎼
843 подписчика
2 215 просмотров · 9 мес. назад
అంజూరపు చెట్లు పూయక పోయిననూ ద్రాక్ష చెట్లు ఫలించక పోయిననూ ||2|| నేను దేవునిలో సంతోషించెదను నా ప్రభునందు ఆనందించెదను ||2|| 1. ఒలీవ చెట్టు కాపు లేకపోయినను చేనెలో పైరు పండకపోయినను (2) ఆ....ఆ.... 2. ప్రాణహితుడు నన్ను విడిచిపోయినను ఊరంతా నన్ను వెలివేసినను (2) ఆ...ఆ... 3. అన్నియును ఎదురై నాకు వచ్చినను పరిస్థితులు అపజయముగ నను మార్చినను (2)ఆ...ఆ #teluguchristiansongs#teluguworship#christiandevotionalsongs#telugugospelsongs#telugujesusworshipsongs#jesussongs#jesussongstelugu#endtimemessagesongs#endtimemessage#jesus#shorts#shortvideo#song#subscribe#livestream#youtubeshorts#ytshorts#youtube#youtuber#youtubeshort#youtubevideo#viralvideo#viralshorts#video#music#songs#vlog#letest#trending#trendingshorts#telugu #motivation#melody#praise#praiseandworship #praisethelord PASTOR ||JOHN KENADI GARU ||#endtimemessage#endtimemessagesongs##watsappstatus#jesus#viralvideo# #williammarrionbranham #williambranham #endtimemessage #endtimemessagesongs #teluguchristianmessages #revelation #bookofrevelation #jesus #bible #audiobible