Перейти к содержимому

అంతము వరకు | DKMC 135 | Anthamuvaraku #DKMC135 Devuni krupa Music Channel 2026

Devuni krupa music channel

0:00 / 0:00

అంతము వరకు | DKMC 135 | Anthamuvaraku #DKMC135 Devuni krupa Music Channel 2026

6 910 просмотров · 10 дней назад
Devuni krupa music channel
7,83 тыс. подписчиков
6 910 просмотров · 10 дней назад
#DKMC #dkmc135 #christiansongs అంతము వరకు | DKMC 135 | Anthamuvaraku #DKMC135 Devuni krupa Music Channel 2026 దేవుని కృప మ్యూజిక్ ఛానల్ సమర్పించు DKMC 135 :-అంతము వరకు MUSIC , LYRICS ,SINGER :- MARK పల్లవి అంతము వరకు నీలోనే నా జీవిత పయనము నీతోనే ఎవరున్నా లేకున్నా దిగులే నాకు లేదయ్యా నువ్వుంటే నా వెంట నిలబడగలను ప్రతి చోట చరణం 1 ఎవ్వరూ కారు ఏ స్థితిలో రారు ఎంత కుమిలిన లోలోపలా చూసిన వారెవరూ ఏరోజైనా ఏ పూటైన నాకోసం నువస్తావయ్య…… ఎవరున్నా లేకున్నా దిగులే నాకు లేదయ్యా నువ్వుంటే నా వెంట నిలబడగలను ప్రతి చోట చరణం 2 లోలోన నటనలు ఉండి పైపైకే ప్రేమిస్తారు ఎంతో పదును ఆ మాటలు చేయునులే గాయాలు గాయాలను పొందిన వాడే మన గాయాలను మాన్పునులే ఎవరున్నా లేకున్నా దిగులే నాకు లేదయ్యా నువ్వుంటే నా వెంట నిలబడగలను ప్రతి చోట చరణం3 ఎన్ని బంధాలు ఉన్నా కొంతవరకే అంటున్న నిజమైనా ప్రభు బంధమే గొప్పదని అంటున్న స్వార్ధపు మనుషుల ఈ ప్రేమ నాకు అక్కరలేదంటున్న ఎవరున్నా లేకున్నా దిగులే నాకు లేదయ్యా నువ్వుంటే నా వెంట నిలబడగలను ప్రతి చోట