దశరధనందన రామా | Dasaradhanandana Rama | Learn Telugu Keerthana | Kapi Ragam | Sangeetha Sadhananjali
Sangeetha Sadhananjali
0:00 / 0:00
దశరధనందన రామా | Dasaradhanandana Rama | Learn Telugu Keerthana | Kapi Ragam | Sangeetha Sadhananjali
8 209 просмотров · 18 ч назад
Sangeetha Sadhananjali
479 тыс. подписчиков
8 209 просмотров · 18 ч назад
దశరధనందన రామా
రచన & స్వరకల్పన : శ్రీ కుందుర్తి వెంకట నరసదాసు
రాగం : కాపి
తాళం : ఏక తాళం
శృతి : 6 ( A )
దశరధ నందన రామా
ఘనశ్యామా మునికామా
దానవవంశ విరామా
దానవవంశ విరామా ||
వారిజలోచన
వైకుంఠధామ
పాపభంజన పట్టాభిరామా
భండన పండిత రామా
ఘనశ్యామా మునికామా
దానవవంశ విరామా
దానవవంశ విరామా ||
మేరుధీరఘన మేఘశ్యామా
ఘోరదైత్య సంహారకరామా
కారుణ్యకర రామా
ఘనశ్యామా మునికామా
దానవవంశ విరామా
దానవవంశ విరామా ||
అతికరుణాకర నుత హృద్ధామా
అగణిత గుణగణ సోమా రామా
పతిత పావననామా ఘనశ్యామా మునికామా
దానవవంశ విరామా
దానవవంశ విరామా ||
నరసదాసనుత అరిజన భీమా
తరణికులేశ్వర దైవలలామా
కరివరపాలక రామా
ఘనశ్యామా మునికామా
దానవవంశ విరామా
దానవవంశ విరామా || దశరధ నందన ||
DASARADHANANDANA RAMA
Written & Composed by : Sri Kundurthi Venkata Narasadasu
Ragam : Kapi
Talam : Eka Talam
Sruthi : 6 ( A )
Dasaradha nandana Rama
Ghanashyama Munikaama
Danavavamsa virama
Danavavamsa virama ||
Varijalochana Vaikunthadhama
Paapabhanjana pattabhiRama
Bhandana panditha Rama
Ghanashyama Munikaama
Danavavamsa virama
Danavavamsa virama ||
Merudheera ghanamegha shyama
Ghoradaithya samharaka Rama
Karunyakara Rama
Ghanashyama Munikaama
Danavavamsa virama
Danavavamsa virama ||
Athikarunakara nutha hrudhhama
Aganitha gunagana soma Rama
Pathitha pavana nama
Ghanashyama Munikaama
Danavavamsa virama
Danavavamsa virama ||
Narasadasa nutha arijana bheema
Tharani kuleswara daivalalama
Karivara palaka Rama
Ghanashyama Munikaama
Danavavamsa virama
Danavavamsa virama ||
🎵 దశరధనందన రామా | Learn Telugu Devotional Keerthana
కర్ణాటక సంగీతాన్ని అభ్యసిస్తున్న సంగీత ప్రియుల కోసం శ్రీ కుందుర్తి వెంకట నరసదాసు రచించి, స్వరకల్పన చేసిన అందమైన శ్రీరామ కీర్తన దశరధనందన రామాను ఈ వీడియో ద్వారా నేర్చుకుందాం.
ఈ పాఠంలో కీర్తనను శ్రద్ధగా వింటూ, స్వరాలను మరియు సాహిత్యాన్ని సాధన చేయండి. ప్రారంభ స్థాయి నుంచి సంగీతాన్ని అభ్యసించే వారికి కూడా ఉపయోగపడేలా నేర్చుకునే విధంగా ఈ వీడియో రూపొందించబడింది.
🎼 SONG DETAILS
పాట: దశరధనందన రామా
రచన & స్వరకల్పన: శ్రీ కుందుర్తి వెంకట నరసదాసు
రాగం: కాపి (Kapi)
తాళం: ఏక తాళం (Eka Talam)
శృతి: 6 (A)
భాష: తెలుగు
🎤 ఈ వీడియో ద్వారా నేర్చుకోండి:
తెలుగు కీర్తన సాహిత్యం
కీర్తనను పాడే విధానం
రాగభావంతో గానం చేయడం
సంగీత సాధన కోసం కీర్తన అభ్యాసం
🎶 SANGEETHA SADHANANJALI
సంగీతాన్ని అందరికీ చేరువ చేయాలనే లక్ష్యంతో మా ఛానల్ ద్వారా కర్ణాటక సంగీతం, భక్తి కీర్తనలు, లలిత సంగీతం మరియు సంగీత పాఠాలను అందిస్తున్నాం.
సంగీతం నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నవారు మా ఛానల్‌ను Subscribe చేసుకోండి.
🔔 Subscribe: https://bit.ly/3imdhFp
🙏 జై శ్రీరామ్!
#DasaradhanandanaRama #LearnCarnaticMusic #తెలుగుకీర్తన
________________________________________________
🎶 Connect with Sangeetha Sadhananjali 🎶
For music classes, devotional content, updates, collaborations and other enquiries, feel free to connect with us.
📧 Email:
Sangeethasadhananjali@gmail.com
🔔 Subscribe to our YouTube Channel:
/ sangeethasadhananjali
👍 Follow us on Facebook:
/ 19bv1r3kjh
📸 Follow us on Instagram:
@i.sangeethasadhananjali
https://www.instagram.com/invites/con...
🫶INSTAGRAM CHANNEL :
/ kuzgncfqcpqwgp8b
ఇంస్టాగ్రామ్ ఛానల్ లో జాయిన్ అవ్వండి... సంగీతాన్ని నేర్చుకోండి....
━━━━━━━━━━━━━━━━━━
🙏 Thank You for Watching!
❤️ Like • Share • Subscribe • Follow
🎵 Stay Connected with Sangeetha Sadhananjali and keep supporting our musical journey! 🎵