Перейти к содержимому

రుచి చూచి ఎరిగితిని Ruchi Choochi Erigithini Song | Andhra Kraisthava Keerthanalu Bekind Jesus Songs

Bekind - Telugu Christian Songs

0:00 / 0:00

రుచి చూచి ఎరిగితిని Ruchi Choochi Erigithini Song | Andhra Kraisthava Keerthanalu Bekind Jesus Songs

1 089 618 просмотров · 4 года назад
Bekind - Telugu Christian Songs
153 тыс. подписчиков
1 089 618 просмотров · 4 года назад
#Bekind #TeluguChristianSongs #AndhraKraistavaKeerthanalu రుచి చూచి ఎరిగితిని Ruchi Choochi Erigithini Song | Andhra Kraisthava Keerthanalu Bekind Jesus Songs. ఆంధ్ర క్రైస్తవ కీర్తనలు. రుచి చూచి ఎరిగితిని – యెహోవా ఉత్తముడనియు (2) రక్షకు నాశ్రయించి – నే ధన్యుడనైతిని (2) || రుచి చూచి|| గొప్ప దేవుడవు నీవే – స్తుతులకు పాత్రుడ నీవే (2) తప్పక ఆరాధింతున్ – దయాళుడవు నీవే (2) || రుచి చూచి|| మహోన్నతుడవగు దేవా – ప్రభావము గలవాడా(2) మనసార పొగడెదను నీ – ఆశ్చర్యకార్యములన్ (2) || రుచి చూచి|| మంచి తనము గల దేవా – అతి శ్రేష్టుడవు అందరిలో(2) ముదమార పాడెద నిన్ను- అతి సుందరడవనియు (2) || రుచి చూచి|| కృతజ్ఞతా చెల్లింతున్ – ప్రతి దాని కొరకు నేను (2) క్రీస్తుని యందే తృప్తి – పొంది హర్షించెదను (2) || రుచి చూచి|| ప్రార్ధింతును ఎడతెగక – ప్రభు సన్నిధిలో చేరి (2) సంపూర్ణముగ పొందెదను – అడుగువాటన్నిటిని (2) || రుచి చూచి|| Bekind - Telugu Christian Songs... Andhra Kraisthava Keerthanalu Songs Exclusive Telugu Christian Songs - Andhra Christava Keerthanalu - Updating 100's of Songs... for more updates please do subscribe our channel: https://bit.ly/2zgchLZ Follow us on our Social Sites: Twitter:   / christiansongsz   Fb Page:   / bekindtelugusongs   Blogger: https://bekindteluguchristiansongs.bl... Instagram:   / bekindteluguchristiansongs   #jesussongs​ #hosannasongs​ #teluguchristiansongs​ #christiandevotionalsongs​ #jesussongstelugu​ #latestteluguchristiansongs2020​ #christianmusic​ #christiansongstelugu