ఏపీ, తెలంగాణకు భారీ రెయిన్ అలెర్ట్.. ఈ జిల్లాలకు హెచ్చరిక - TV9
TV9 Telugu Digital
0:00 / 0:00
ఏపీ, తెలంగాణకు భారీ రెయిన్ అలెర్ట్.. ఈ జిల్లాలకు హెచ్చరిక - TV9
30 391 просмотр · 1 год назад
TV9 Telugu Digital
3,17 млн подписчиков
30 391 просмотр · 1 год назад
ఏపీ, తెలంగాణకు భారీ రెయిన్ అలెర్ట్ చేసింది వాతావరణ శాఖ. ఏపీలో కొన్ని జిల్లాలకు రెడ్ అలెర్ట్.. మరికొన్ని జిల్లాలకు ఆరెంజ్ అలెర్ట్ జారీ చేసింది. మరో రెండు రోజులు భిన్నమైన వాతావరణ పరిస్థితులు ఉండే అవకాశం ఉందంటోంది. కొన్నిచోట్ల ఎండలు, మరికొన్ని చోట్ల పిడుగులతో కూడిన భారీ వర్షాలు కురిసేందుకు అవకాశం ఉందంటోంది. బలమైన ఈదురుగాలులు పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచిస్తోంది.
► TV9 News App : https://onelink.to/de8b7y
► Watch LIVE: https://goo.gl/w3aQde
► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/
► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR...
► Follow us on X : / tv9telugu
► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru
► Like us on Facebook: / tv9telugu
► Follow us on Instagram: / tv9telugu
► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu
#Rains #telangana #apnews
Credit: #NewsUpdates | Prasad/Producer | #TV9D