. 🐘 మా ఊరిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు 🙏🌺
LakshmiPriya talk’s
0:00 / 0:00
. 🐘 మా ఊరిలో ఘనంగా వినాయక చవితి వేడుకలు 🙏🌺
5 058 просмотров · 10 дней назад
LakshmiPriya talk’s
884 подписчика
5 058 просмотров · 10 дней назад
🙏🌺 వినాయక చవితి శుభాకాంక్షలు 🌺🙏
ఈ సంవత్సరం పురలసెట్టి ఏడుకొండలు గారు మరియు శ్రీమతి సుజాత గారు వినాయకుడిని ప్రతిష్ఠించారు. 🐘🙏
వారి ఆధ్వర్యంలో వినాయక చవితి వేడుకలు ఎంతో భక్తిశ్రద్ధలతో, ఘనంగా మరియు వైభవంగా జరిగాయి. గణపయ్య ఆగమనంతో మా ఊరంతా పండుగ వాతావరణంతో కళలాడింది. 🪔✨
కుటుంబ సభ్యులు, స్నేహితులు మరియు గ్రామస్థులు అందరూ కలిసి వేడుకల్లో పాల్గొని గణపయ్య ఆశీస్సులు పొందారు. ❤️🙏
ఈ అందమైన వినాయక చవితి వేడుకలను ఈ వీడియో ద్వారా మీతో పంచుకుంటున్నాను. 😊 #minivlog #youtubeshorts #lifeisbutadream #food #desiviilagelifetstyle #youtube #ekmotahathighumechala #jiskeaanesemukammalhogayithizindagisong #vlog #teluguvlogs