Перейти к содержимому

CASTE MATTER's | Rayavalasa Hero Karthik Jayanthi Exclusive Interview | ‪@Tagteluguu‬

Tag Telugu

0:00 / 0:00

CASTE MATTER's | Rayavalasa Hero Karthik Jayanthi Exclusive Interview | ‪@Tagteluguu‬

1 578 просмотров · 1 дн. назад
Tag Telugu
220 тыс. подписчиков
1 578 просмотров · 1 дн. назад
CASTE MATTER's | Rayavalasa Hero Karthik Jayanthi Exclusive Interview | ⁨@Tagteluguu⁩ #Rayavalasa #KarthikJayanthi #podcast ఈ వింత తెలుగులోనే కాదు ప్రపంచంలో ఎక్కడా జరగదు... ప్రపంచంలో ఎక్కడా జరగని ఓ వింత రాయవలస సినిమా విషయంలో జరిగింది. కొడుకును హీరోగా చూసుకోవటానికి అమ్మ దర్శకురాలిగా మారి నాన్న నిర్మాతయితే అది వింతగాధ కాక మరేమిటి... అమెరికా ఎప్పుడు వెళ్దాం డాలర్లలో ఎంత సంపాదిద్దాం మంచి లైఫ్‌ను ఎలా లీడ్‌ చేద్దాం అనేది దాదాపు 90 శాతం మంది భారతీయులకు ఉండే ఆలోచనే. ఈ సీన్‌ రివర్స్‌ అయితే ఇతని కథ అవుతుంది. ముఖ్యంగా నటుడవ్వాలి హీరో అవ్వాలి అనుకుని ప్రతిరోజు ఎంతోమంది కలలు కంటుంటారు. కలలదేముంది నిద్రపోతే వస్తాయి. కానీ ఈ కలలు నిజం కావాలంటే మాత్రం పెద్ద యుద్ధమే చేయాలి ఎవరైనా. కానీ అమెరికాలో పెరిగిన ఈ హీరోకి ఆ అవసరం లేదు. కారణమేంటంటే బిడ్డల్ని కంటాం కానీ వాళ్ల రాతల్ని కనలేం అనే సామెతతో అందరూ తల్లితండ్రులు లైఫ్‌ను లీడ్‌ చేస్తూ ఉన్నదానితో సర్దుకుపోయే మెంటాలిటీతో వాళ్ల పిల్లలు ఉండాలని పిల్లలకి చెప్తుంటారు. . ఈ తల్లితండ్రులు మాత్రం ఒకరు మెగాఫోన్‌ పట్టి మరొకరు మనీ పెట్టి తమ కొడుకు కలను నిజం చేయాలని తమ కొడుకును హీరోగా నిలబెట్టాలని ‘రాయవలస’ అనే సినిమాతో డిసెంబర్ ‌ 11న ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కార్తీక్‌ అమ్మగారు రాధికా జయంతి డైరెక్టర్‌గా మారితే తండ్రి గోపికృష్ణా గారు నిర్మాతయ్యాడు. జీవితంలో ఒక్కరోజు కూడా పల్లెటూరి వాతావరణం తెలియని అమెరికా కుర్రోడు ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి పల్లెటూర్లు పట్టుకుని తిరుగుతూ నటించి అద్భుతమైన అవుట్‌పుట్‌తో వచ్చి ప్రేక్షకుల ముందు నిల్చోవటానికి రెడీ అయ్యాడు. అతని ప్రయాణమేంటో ట్యాగ్‌తెలుగు పాడ్‌కాస్ట్‌లో చూసేయండి. ఇంటర్వూ బై శివమల్లాల Tag Telugu is a dedicated digital entertainment and media platform focused entirely on the Telugu Film Industry (Tollywood). Managed by host and media personality Siva Mallala, the channel serves as a comprehensive hub for movie buffs looking for raw, behind-the-scenes coverage of South Indian cinema.