శ్రీ రాముడి పాదాల చెంత లక్ష్మణుడి సంపూర్ణ శరణాగతి!!
Bhakthamrutham Telugu
0:00 / 0:00
శ్రీ రాముడి పాదాల చెంత లక్ష్మణుడి సంపూర్ణ శరణాగతి!!
1 810 просмотров · 10 ч назад
Bhakthamrutham Telugu
9,78 тыс. подписчиков
1 810 просмотров · 10 ч назад
శ్రీరామాయణంలో లక్ష్మణ శరణాగతి వైభవం
శ్రీరామాయణం శరణాగతి శాస్త్రం. ఇందులో ప్రతి కాండలోనూ శరణాగతి వైభవాన్ని దర్శించవచ్చు. ఈ ప్రవచనంలో మన ఆచార్యులు శ్రీ ఉ. వే. పరవస్తు వరదరాజన్ స్వామి వారు శ్రీరామాయణంలో లక్ష్మణ స్వామి చేసిన శరణాగతిని సంప్రదాయ దృష్టితో మధురంగా ఆవిష్కరించారు.
అసలు లక్ష్మణుడు ఏమి చేసాడు? శరణు వేడిన లక్ష్మణుని ప్రార్థన ఫలించిందా? శ్రీరాముని నిర్ణయం ఏమిటి? లక్ష్మణ స్వామి జీవితంలోని వైభవం, ఆయన శ్రీరాముని పట్ల చూపిన అచంచలమైన భక్తి, సేవాభావం, సంపూర్ణ శరణాగతి ద్వారా శేషత్వం వంటి విశిష్టాద్వైత సిద్ధాంతాలను ఎలా అర్థం చేసుకోవచ్చో స్వామివారు వివరించారు.
లక్ష్మణుని శరణాగతి మనకు ఎలాంటి ఆదర్శాన్ని చూపిస్తుంది?
ఈ మధురమైన ప్రవచనాన్ని విని తరిద్దామా?
To contribute - UPI ID- writetosrinidhi-2@okaxis.
UPI phone number (Gpay, phonepe)- 6380783818
Bank account details -
Name -SRINIDHI S
IFSC - IOBA0001661
Acc. No. - 166101000013962
Contact Ph- 7989332741
Email id- bhakthamrutham1102@gmail.com
#శ్రీరామాయణం #లక్ష్మణశరణాగతి #శరణాగతి #శేషత్వం #శ్రీవైష్ణవం #రామాయణప్రవచనం #పరవస్తువరదరాజన్