Перейти к содержимому

శరణం శరణం గజాననా

పదకిరణాలు

0:00 / 0:00

శరణం శరణం గజాననా

760 просмотров · 1 мес. назад
పదకిరణాలు
88 подписчиков
760 просмотров · 1 мес. назад
"Saranam Saranam Gajanana" is a intense yearning, earnest prayer to Lord Ganesha, melodious Vinayaka Chavithi devotional song celebrating the warmth, rituals, and festive spirit of welcoming Lord Ganesha into our homes. Blending soulful veena and flute melodies with traditional rhythms, the song captures the essence of festive decorations, traditional delicacies (Undrallu, Kudumulu), and heartfelt prayers for peace, wisdom, and prosperity. Lyrics : Kondamudi Sai Kiran Kumar Song : suno #ganeshchaturthi #ganesha #ganeshbhajan #ganeshutsav #telugu #telugusongs #telugucinema #telugumusic Ganesh songs 2026, Ganesh telugu songs 2026, Vinayaka chavithi songs 2026, Ganapathi songs, Ganapathi telugu songs 2026, Vinayaka telugu songs, Ganesh devotional songs, Ganesh bhakti songs, Lord ganesh songs, Ganapathi patalu #vinayachavithisongs2026 #ganeshsongs #ganapati #ganapatisongs #vinayakasongs #ganeshdjsongs #ganapatipatalu #ganesh #ganeshdevotionalsong #ganeshbhaktisong Lyrics : శరణం శరణం గజాననా నీ దివ్య చరణం శరణం వినాయకా శరణం శరణం వినాయకా నీ దివ్య చరణం శరణం గణనాయకా ఆదిదేవుడవయ్యా అగ్రపూజ్యుడవయ్యా మా ఇంట కొలువుండ రావయ్యా గణపయ్యా విఘ్నాలు బాపేటి వేలుపయ్యా నువ్వు మమ్మేల రావయ్యా మా చిన్నిగణపయ్యా శరణం శరణం గజాననా నీ దివ్య చరణం శరణం వినాయకా రంగవల్లులెన్నో లోగిట్లో వేసాము పాలవెల్లులతోన పందిళ్ళు వేసాము వెండిపీఠమొకటి వేచి ఉన్నాదయ్యా వచ్చికూర్చోవయ్యా మా చిన్నిగణపయ్యా శరణం శరణం వినాయకా నీ దివ్య చరణం శరణం గణనాయకా సేవలన్ని చేసాము గరికెపూజ చేసాము వ్రతకథలు చదివాము ఆరతులిచ్చాము తలవంచి మొక్కాము దీవించవయ్యా మాఇంటి వెలుగు మా చిన్నిగణపయ్యా శరణం శరణం గజాననా నీ దివ్య చరణం శరణం వినాయకా ఉండ్రాళ్ళు కుడుములు అరిసెలు లడ్డూలు పులిహోర పాయసం వడపప్పు పానకం పిండివంటలెన్నో నైవేద్యం పెట్టాము ఆరగించ రావయ్యా మా చిన్ని గణపయ్యా శరణం శరణం వినాయకా నీ దివ్య చరణం శరణం గణనాయకా కష్టాలు కడతేర్చి బాసటై నిలవంగ కరుణింప రావయ్యా మా చిన్ని గణపయ్యా బుద్ధిసిద్ధులనొసగి చింతలన్నీబాపి చిరునవ్వులీవయ్యా మా చిన్నిగణపయ్యా శరణం శరణం గజాననా నీ దివ్య చరణం శరణం వినాయకా శరణం శరణం వినాయకా నీ దివ్య చరణం శరణం గణనాయకా