గన్నవరం మట్టి తల్లి సాంగ్ || Vallabhaneni Vamsi || AP Politics || Telugu Express
Telugu Express
0:00 / 0:00
గన్నవరం మట్టి తల్లి సాంగ్ || Vallabhaneni Vamsi || AP Politics || Telugu Express
1 323 654 просмотра · 2 года назад
Telugu Express
4,97 тыс. подписчиков
1 323 654 просмотра · 2 года назад
గన్నవరం మట్టి తల్లి సాంగ్ || Vallabhaneni Vamsi || AP Politics || Telugu Express
గన్నవరం మట్టి తల్లి ముద్దాడిన బిడ్డడే మన అన్నా వంశన్న
వైఎస్సార్ సీపీ జెండ ఎత్తుకున్న యోధుడో అన్న మన వంశన్న
గన్నవరం మట్టితల్లి..... "2"
అన్నా మన జగనన్న ఆశయాల పీఠమో మన అన్నా వంశన్న
గన్నవరం పుడమితల్లి పేదల పెద్దన్నరో మన అన్నా వంశన్న
నిరుపేదల గడపల్లో పొద్దయ్ పొడిచిండురో మన అన్నా వంశన్న
దగాపడ్డ బ్రతుకులకు కొండంత అండరో మన అన్నా వంశన్న
ధర్మానికి దారి చూపే దయగల మహారాజురో మన అన్నా వంశన్న
నిఖార్సైన పాలనకు నిలువెత్తు సాక్ష్యమో మన అన్నా వంశన్న
అణగారిన వర్గాలకు అంబేద్కరు స్ఫూర్తి వో మన అన్నా వంశన్న
కష్టాలను ఇష్టంగా తీర్చిన జననేతరో మన అన్నా వంశన్న
అన్నీ తానై నిలిచే ఆపద్భాందవుడురో మన అన్నా వంశన్న
బడుగు బలహీన ప్రజల ఆశాజ్యోతి
నిరుపేద విద్యార్థుల భవిత కోరుకున్నడో మన అన్నా వంశన్న
ఉచితంగా పేదలకు వైద్యము నందించేనో మన అన్నా వంశన్న
అన్నదాత రైతన్నల పచ్చని మాగానివో మన అన్నా వంశన్న
పట్టీసీమ జలాలను ఒడిసి పట్టుకున్నవో మన అన్నా వంశన్న
సాగు త్రాగు నీళ్లను అందించిన భగీరథునివే మన అన్నా వంశన్న
సుందరంగ రహదారుల నిర్మాణం జరిపెనో మన అన్నా వంశన్న
ఇండ్లు లేని పేదలకు స్థలాలు ఇప్పించేనో మన అన్నా వంశన్న
ముంచేతికి ఎముకలేని దాన వీర కర్ణుడే మన అన్నా వంశన్న
ప్రజా సేవే ప్రాణమన్న అరుణమ్మ బిడ్డడే మన అన్నా వంశన్న
ప్రత్యర్థుల గుండెల్లో సింహస్వప్న మాయేరో మన అన్నా వంశన్న
అక్రమాల చెండాడే విక్రమార్కుడన్నరో మన అన్నా వంశన్న
వంచన చేసిన దొంగల తాట తీసే గుండెరో మన అన్నా వంశన్న
పుచ్చలపల్లి వారసత్వమై అడుగేసిండురో మన అన్నా వంశన్న
వంశన్న పేరు వింటే ప్రత్యర్థులు వణికిరో మన అన్నా వంశన్న
#telugunews #news #apnews #breakingnews #breaking