Share Wall Technology 🏡 ఎలా కడతారు? పూర్తి వివరాలు | ఇసుక, సిమెంట్, కంకర, రాడ్లతో గోడ నిర్మాణం
Pushpa creative
0:00 / 0:00
Share Wall Technology 🏡 ఎలా కడతారు? పూర్తి వివరాలు | ఇసుక, సిమెంట్, కంకర, రాడ్లతో గోడ నిర్మాణం
1 951 просмотр · Трансляция закончилась 2 нед. назад
Pushpa creative
1,61 тыс. подписчиков
1 951 просмотр · Трансляция закончилась 2 нед. назад
హాయ్ ఫ్రెండ్స్ 🙏
ఈ వీడియోలో Share Wall Technology 🏡 గురించి పూర్తి వివరంగా చూపించాను.
ఇటుకలతో సాధారణంగా గోడ కట్టడం కాకుండా, రాడ్లు ఏర్పాటు చేసి ఇసుక, సిమెంట్, కంకర కలిపిన కాంక్రీట్‌తో గోడలను ఎలా నిర్మిస్తారు?
ఈ Share Wall పద్ధతిలో గోడల నిర్మాణం ఎలా ఉంటుంది, పని ఎలా చేస్తారు అనే విషయాలను వీడియోలో వివరంగా చూపించాను.
🏡 Share Wall Technology పూర్తి వివరాలు
🔩 రాడ్లు ఎలా ఏర్పాటు చేస్తారు?
🧱 గోడలకు సపోర్ట్ ఎలా ఇస్తారు?
🏗️ ఇసుక + సిమెంట్ + కంకరతో కాంక్రీట్ ఎలా పోస్తారు?
🏠 సాధారణ గోడలకు, ఈ పద్ధతికి తేడా ఏమిటి?
📌 నిర్మాణ సమయంలో గమనించాల్సిన విషయాలు
వీడియో ఉపయోగకరంగా అనిపిస్తే Like 👍 Share ↗️ Subscribe ❤️ చేయండి.
Pushpa Creative
పల్లెటూరి జీవితం | ఇంటి నిర్మాణం | Share Wall | Useful Information
share wall technology#share wall house#share wall construction#share wall full details#share