మష్రూమ్ సూప్ | Mushroom Soup | Cream of Mushroom Soup | Soup Recipes @HomeCookingTelugu
HomeCookingTelugu
0:00 / 0:00
మష్రూమ్ సూప్ | Mushroom Soup | Cream of Mushroom Soup | Soup Recipes @HomeCookingTelugu
24 212 просмотров · 6 л. назад
HomeCookingTelugu
269 тыс. подписчиков
24 212 просмотров · 6 л. назад
🍄 Mushroom Recipes: • Mushroom Recipes Collection | Curry, Masal...
మష్రూమ్ సూప్ | Mushroom Soup | Cream of Mushroom Soup | Soup Recipes @HomeCookingTelugu
సూప్లు ఆరోగ్యానికి చాలా మంచివని అంటుంటారు. వీటిని రోజులో ఏ పూటైనా తీసుకోవచ్చు. ఇవాళ మేము మీ కోసం ఒక రుచికరమైన పుట్టగొడుగుల సూప్ తయారీని చూపించాము. ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేసి ఎంజాయ్ చేయండి.
#mushroomsoup #mushroomsoupintelugu #teluguvantalu #tastyvantalu #puttagodugulasoup #mushroomrecipes #souprecipe #soupintelugu
Here is the link to Amazon HomeCooking Store where I have curated products that I use and are similar to what I use for your reference and purchase
https://www.amazon.in/shop/homecookin...
Here's the link to this recipe in English: https://bit.ly/38w9Zo2
తయారుచేయడానికి: 10 నిమిషాలు
వండటానికి: 25 నిమిషాలు
సెర్వింగులు: 4
కావలసిన పదార్థాలు
పుట్టగొడుగులు - 500 గ్రాములు
పచ్చి వెన్న - 50 గ్రాములు (Buy: https://amzn.to/2RlnDoP)
వెల్లులి రెబ్బలు - 5 (తరిగినవి)
ఉల్లిపాయలు - 2 (పొడవుగా తరిగినవి)
ఉప్పు - 1 టీస్పూన్ (Buy: https://amzn.to/2vg124l)
మిరియాల పొడి (Buy: https://amzn.to/2RElrrg)
నీళ్లు
తయారుచేసే విధానం
ఒక పాన్లో కొద్దిగా వెన్న వేసి వేడి చేసి, అందులో ఉల్లిపాయలు, వెల్లుల్లి వేసి వేయించుకోవాలి
ఇందులో పుట్టగొడుగులు కూడా వేసి వేయించాలి
ఇప్పుడు కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి వేయించాలి
పుట్టగొడుగులు వేగిన తరువాత నీళ్లు పోసి బాగా కలుపుకోవాలి
వీటిని పది నిమిషాలు ఉడికించాలి
ఇది చల్లారిన తరువాత ఒక మిక్సర్ జారులో వేసి మెత్తటి పేస్టు అయ్యేట్టు రుబ్బుకోవాలి
రుబ్బుకున్న పుట్టగొడుగుల మిశ్రమాన్ని కడాయిలో వేసి, ఇంకొన్ని నీళ్లు పోసి కలుపుకోవాలి
సూప్లో ఒక ఉడుకు వచ్చిన తరువాత పొయ్యి కట్టేసి, వేడిగా సర్వ్ చేసుకోవచ్చు
You can buy our book and classes on http://www.21frames.in/shop
HAPPY COOKING WITH HOMECOOKING!
ENJOY OUR RECIPES
WEBSITE: http://www.21frames.in/homecooking
FACEBOOK - / homecookingtelugu
YOUTUBE: / homecookingtelugu
INSTAGRAM - / homecookingshow
A Ventuno Production : http://www.ventunotech.com