Перейти к содержимому

స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా| Sthuthipatruda| Ravi | Anudeep | Noel | Sasi

Anudeep koppolu

0:00 / 0:00

స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా| Sthuthipatruda| Ravi | Anudeep | Noel | Sasi

564 просмотра · 4 г. назад
Anudeep koppolu
735 подписчиков
564 просмотра · 4 г. назад
Original Song credits to Hosanna Ministries and Yesanna garu Song written by Pastor Yesudas garu This Song is recorded Live. Vocals: S. Ravi Keys: Koppolu Anudeep Guitar: D Noel Rhythm Pads: T. Sasi Kumar Lyrics: స్తుతి పాత్రుడా స్తోత్రార్హుడా స్తుతులందుకో పూజార్హుడా ఆకాశమందు నీవు తప్ప నాకెవరున్నారు నా ప్రభు స్తుతి పాత్రుడా.... ఆఆఅ 1. నా శత్రువులు నను తరుముచుండగా నా యాత్మ నాలో కృంగెనే ప్రభూ నా మనస్సు నీ వైపు త్రిప్పిన వెంటనే శత్రుల చేతినుండి విడిపించినావు కాపాడినావు స్తుతి పాత్రుడా.. 2. నా ప్రాణ స్నేహితులు నన్ను చూచి దూరాన నిలిచేరు నా ప్రభూ నీ వాక్య ధ్యానమే నా త్రోవకు వెలుగై నను నిల్పెను నీ సన్నీధిలో - నీ సంఘములో #Sthuthipatruda #hosannaministries #Live Songs