Перейти к содержимому

రుచికరమైన కారం ఎలా తయారు చేయాలో మీరే చూసేయండి ‪@Nivedapriya16nautygirl‬

Niveda Priya

0:00 / 0:00

రుచికరమైన కారం ఎలా తయారు చేయాలో మీరే చూసేయండి ‪@Nivedapriya16nautygirl‬

5 338 просмотров · 2 г. назад
Niveda Priya
3,46 тыс. подписчиков
5 338 просмотров · 2 г. назад
రుచికరమైన కారం ఎలా తయారు చేయాలో మీరే చూసేయండి ‎@Nivedapriya16nautygirl  ఎండుమిర్చి 4kg పసుపు కొమ్ములు కేజీ మసాలా సామాన్లు కేజీ ముందుగా బాగా ఎండగా ఉండేటప్పుడు అన్నింటినీ ఎండలో ఆరబెట్టుకోవాలి ఆ తర్వాత మిరపకాయలను బాగా దంచి చేసి ఒక క్యాన్ కి అయితే తీసుకోవాలి వాటిని నెక్స్ట్ పసుపుకొమ్ములు మరియు మసాలా దినుసులు అన్నింటినీ కలిపి మిల్క్ పట్టుకుని వెళ్లాలి ఈ విధంగా అక్కడ కారం మళ్లీ పట్టించేయాలి ఈ విధంగా అక్కడ టు టైమ్స్ ఆడతారు దాన్ని మనం బాగా ఆరబెట్టుకుని ఇంటికి తెచ్చుకోవాలి తెచ్చిన తర్వాత పెద్ద సైజు వెల్లుల్లిపాయలను మనం దంచే యాలి దంచిన వెల్లుల్లి కారం లో కలపాలి ఈ విధంగా బాగా కలిపిన తర్వాత స్టోర్ చేసుకోవాలి ఓకే ఫ్రెండ్స్ మరి మీరు కూడా ట్రై చేయండి చెప్పండి ఎలా చేశారో కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రయిబ్ టు మై ఛానల్