Перейти к содержимому

చరణ్‌ హీరోయిన్‌గా తెలుగమ్మాయి ఇంతకీ ఎవరీ బ్యూటీ.. అంటే.. | Charan-Sukumar Film -TV9

TV9 Entertainment

0:00 / 0:00

చరణ్‌ హీరోయిన్‌గా తెలుగమ్మాయి ఇంతకీ ఎవరీ బ్యూటీ.. అంటే.. | Charan-Sukumar Film -TV9

8 067 просмотров · 1 дн. назад
TV9 Entertainment
3,05 млн подписчиков
8 067 просмотров · 1 дн. назад
రంగస్థలం లాంటి సూపర్ హిట్ మూవీ తర్వాత మరోసారి సుకుమార్‌తో జతకట్టారు మెగా హీరో. వీరిద్దరి కాంబోలో వస్తోన్న రెండో చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఈ మూవీలో హీరోయిన్‌ ఎవరనేదానిపై అప్పుడే చర్చ మొదలైంది.ఇటీవలే దురంధర్ ఫేమ్ సారా అర్జున్‌తో చరణ్ ఫోటో షూట్ ఫినిష్ అయిందని తెలుస్తోంది. ఈమెతో పాటే తెలుగమ్మాయి సాత్విక వీరవల్లి చరణ్ పక్కన మరో హీరోయిన్‌ గా చేస్తున్నారనే లీక్ బయటికి వచ్చింది.దీంతో ఈమె గురించి నెట్టింట ఆరాలు మొదలయ్యాయి. ఇక సాత్విక అమెరికాలో పుట్టి పెరిగినప్పటికీ, ఆమె కుటుంబ మూలాలు చెన్నైకి చెందిన తెలుగు కుటుంబానికి చెందినవి. ఈమె అమెరికాలో ఇంజనీరింగ్ పూర్తి చేశారు.క్లాసికల్ డాన్స్‌లో మంచి ప్రవేశం ఉన్న ప్రతిభావంతురాలు. సాత్విక చేసే డాన్స్ రీల్స్ ఇన్ స్టాగ్రామ్‌లో చాలా పాపులర్. ప్రస్తుతం సాత్విక పవన్ సాదినేని దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న 'ఆకాశంలో ఒక తార' చిత్రంలో హీరోయిన్‌గా నటిస్తున్నారు. మొదటి సినిమా ఇంకా విడుదల కాకముందే, ఈమె స్క్రీన్ ప్రెజెన్స్, నటనపై పట్టు చూసి సుకుమార్ తన సినిమాలో ఛాన్స్ ఇచ్చారని టాక్. అలాగే నాగచైతన్య 25వ సినిమాలోనూ ఈమె పేరు పరిశీలనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. #RamCharan #Sukumar #SatvikaVeeravalli #SaraArjun #Tollywood #TeluguCinema #AkashamloOkaTara #tv9entertainment #TV9D ► TV9 News App : https://onelink.to/de8b7y ► Watch LIVE: https://goo.gl/w3aQde ► తాజా వార్తల కోసం : https://tv9telugu.com/ ► Follow us on WhatsApp: https://whatsapp.com/channel/0029VaAR... ► Follow us on X :   / tv9telugu   ► Subscribe to Tv9 Telugu Live: https://goo.gl/lAjMru ► Like us on Facebook:   / tv9telugu   ► Follow us on Instagram:   / tv9telugu   ► Follow us on Threads: https://www.threads.net/@tv9telugu