Перейти к содержимому

శ్రీ వాసుదేవా నారాయణ Sri Vasudeva Narayana #telugu #bhajan #songs #devotional #bhakti #bhajanapatalu

Kondapalli Raghu

0:00 / 0:00

శ్రీ వాసుదేవా నారాయణ Sri Vasudeva Narayana #telugu #bhajan #songs #devotional #bhakti #bhajanapatalu

10 512 просмотров · 1 год назад
Kondapalli Raghu
7,44 тыс. подписчиков
10 512 просмотров · 1 год назад
   • కార్తీక మాసం గురించి అద్భుతమైన ఈపాటని వింద...  ఈపాట చూడండి👌🏻 #bhaktisong #bhajansong #viralvideo #SriVasudevabhajanasongs #lyiricalstatusPatalu #bhaktibhajanapatalu #telugubhajanasongs #devotionalsongs #bhajansongs #harmonium #tabla #bhakti #music #harmoniumplaying #tablamusic #srivaarahiamman 🚩శివరంజని రాగం జంపేతాళం🚩 సాకి- నంద నందనా కృష్ణా..గోపాలా..కృష్ణా.. ప- శ్రీ వాసుదేవా నారాయణా మురహర కేశవ మురళీధరా శ్రీ వాసుదేవా నారాయణా..ఆ.. 1- కరిరాజవరదా కాంతమనోహర సిరులొసగవేమయ్య శిఖిపించమౌళి యదువంశతిలకా మధుసూదనాశౌరి హరిహరి గోవింద గోపాల శ్రీ కృష్ణ. {శ్రీ వాసుదేవా} 2- అందరిలోఉందువని అణువణువు నీవేయని డెందమారా నిన్ను వేడితిని శ్రీధరా ఎందెందు వెతకినా కనువిందుచేయవే నంద నందన కృష్ణ నవనీత చోరా. {శ్రీ వాసుదేవా} శ్రీ వాసుదేవా నారాయణా మురహర కేశవ మురళీధరా శ్రీ వాసుదేవా నారాయణా నారాయణా రాగం... హరి... హరీ... 🙏🏻 నా ఛానల్ ని subscribe లైక్ షేర్ చేయండి👍🏻