Gokula Krishna Gopala Krishna | Mohana Raaga | Piano & Vocals | Devotional Song
వసంతరాగాలు-వంటలు Vasantha Ragalu - Vantalu
0:00 / 0:00
Gokula Krishna Gopala Krishna | Mohana Raaga | Piano & Vocals | Devotional Song
5 133 просмотра · 2 недели назад
వసంతరాగాలు-వంటలు Vasantha Ragalu - Vantalu
10,8 тыс. подписчиков
5 133 просмотра · 2 недели назад
Gokula Krishna Gopala Krishna | Mohana Raaga | Piano & Vocals | Devotional Song
గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్య
మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్య
పదుగురి నిందలతో పలుచన కాకయ్య
నిలవని అడుగులతో పరుగులు చాలయ్య
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్య
మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్య
ఏ నోట విన్నా నీ వార్తలేనా కొంటె చేష్టలేలరా కొనంగిలా
ఆ... ఊరంత చేరి ఏమేమి అన్న కల్లబొల్లి మాటలే నా రాధిక
చెలువల చీరలు దోచినా చిన్నెలు చాలవా
ద్రౌపతి మానము కాచిన మంచినీ చూడవ
తెలియని లీలలతో తికమక చెయ్యకయ
మనసును చూడకనే మాటలు విసరకల
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
గోకుల కృష్ణ గోపాల కృష్ణ మాయలు చాలయ్య
మా కన్నులలో దీపాలు వెలిగే పండుగ తేవయ్య
ఆవుల్ని కాచిన ఆటల్లో తేలిన అంతతోనె ఆగెనా ఆ బాలుడు
ఆ..... అవతార మూర్తిగ తన మహిమ చాటెగా లోకాల పాలుడు గోపాలుడు
తియ్యని మత్తున ముంచినా మురళీ లోలుడు
మాయని దూరము చేసిన గీతాచార్యుడు
కనుకనే అతని కథ తరములు నిలిచె కద
తలచిన వారి ఎద తరగని మధుర సుధ
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
గోకుల కృష్ణ గోపాల కృష్ణ ఆటలు చాలయ్య
అల్లరి కన్న ఓ నీల వర్ణ లీలలు మానయ్య
అందెలా సందడితో గుండెలు మురిసెనురా
నవ్వుల రంగులతో ముంగిలి మెరిసెనురా
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
జయ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ కృష్ణ హరే
🎵 Gokula Krishna Gopala Krishna | Mohana Raaga | Piano & Vocals 🙏💙
Experience the divine beauty of Lord Krishna through this soulful rendition of “Gokula Krishna Gopala Krishna”, presented in the enchanting Mohana Raaga with expressive piano accompaniment and vocals.
✨ Song: Gokula Krishna Gopala Krishna
🎼 Raaga: Mohana
🎹 Instrument: Piano
🎤 Vocals: Singer rendition
🙏 Genre: Krishna Bhajan / Devotional Music
Mohana Raaga brings a bright, serene and uplifting character to this Krishna devotional song. The combination of melodious piano, heartfelt singing and devotional lyrics creates a peaceful musical experience for prayer, meditation and Krishna bhakti.
If you enjoy devotional music, please Like 👍 | Share 🔄 | Comment 💬 | Subscribe 🔔 for more soulful piano and vocal renditions.
🙏 Hare Krishna! Krishna Krishna! 💙
#GokulaKrishnaGopalaKrishna #KrishnaBhajan #KrishnaSong #MohanaRaaga #MohanaRagam #PianoCover #DevotionalSong #KrishnaDevotional #BhaktiSong #KrishnaBhakti #PianoMusic #IndianClassicalMusic #CarnaticMusic #Bhajan #LordKrishna #GopalaKrishna #HareKrishna #DevotionalMusic
Gokula Krishna Gopala Krishna, Gokula Krishna song, Gopala Krishna song, Krishna bhajan, Krishna devotional song, Krishna songs, Krishna bhakti song, Mohana Raaga, Mohana Ragam, Mohana raga piano, Mohana raaga song, piano devotional songs, piano Krishna song, Krishna piano cover, piano and vocals, Carnatic music, Carnatic devotional songs, Indian classical music, bhajan, Telugu devotional songs, Lord Krishna songs, Gopala songs, Hare Krishna, devotional music, spiritual music, peaceful Krishna songs, Krishna meditation music
Thank you for watching!
Similar titles💐:
Gokula Krishna Gopala Krishna | Mohana Raaga | Piano & Vocals | Devotional Song
Gokula Krishna Gopala Krishna 🎵 | Mohana Raagam | Soulful Piano & Singing
Gokula Krishna Gopala Krishna | Krishna Bhajan | Mohana Raga | Piano Cover
Gokula Krishna Gopala Krishna | Beautiful Krishna Devotional Song | Piano & Voice
Gokula Krishna Gopala Krishna | Mohana Raaga Piano Version | Krishna Bhakti Song